Moviesవాట్..అపుడు సమంత - ఇప్పుడు శ్రీజ .. ఈ ఇద్దరు విడాకులకు...

వాట్..అపుడు సమంత – ఇప్పుడు శ్రీజ .. ఈ ఇద్దరు విడాకులకు కారణం ఆ ఒక్కడేనా..? సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా చూస్తున్నాం . ఈ మధ్యకాలంలో టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ అని తేడా లేకుండా స్టార్ సెలబ్రిటీస్ అందరూ వరుసగా తమ ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తులకు విడాకులు ఇస్తూ సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆ లిస్ట్ లోకే వస్తారు స్టార్ హీరోయిన్ సమంత – నాగచైతన్య. వీళ్ళు విడాకులు తీసుకుని వన్ ఇయర్ పైనే కావస్తుంది. అయినా కానీ ఏదో ఒక్క వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది.

అయితే ఇప్పటికీ వీళ్ల విడాకులకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ సమంత హెయిర్ స్టైలిష్ ప్రీతం జూవాల్కర్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు వాళ్ళిద్దరూ క్లోజ్ గా సన్నిహితంగా దిగిన ఫిక్స్ కూడా ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. అతని కారణంగానే నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు అంటూ అప్పట్లో వార్తలు ట్రెండ్ అయ్యాయి .

కాగా ఆ తర్వాత అదే విధంగా అతగాడి కారణంగానే మెగా డాటర్ శ్రీజ రెండోసారి విడాకులు తీసుకుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అయింది . మెగా డాటర్ శ్రీజ – కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారు తీసుకున్నారు అన్న న్యూస్ ఎప్పటినుంచో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు దీనిపై అఫిషియల్ అప్ డేట్ ఇవ్వలేదు ఈ జంట . కాగా రీసెంట్గా ప్రీతం జువాల్కర్ వల్లే శ్రీజ కూడా విడాకులు తీసుకునింది అన్న న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి కారణం శ్రీజ కి కూడా హెయిర్ స్టైలిష్ గా చేస్తుంది ప్రీతమ్ నే.. ఈ మధ్య ఆమెను పొగిడేస్తున్న పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . ఇలా ఇద్దరు స్టార్ సెలబ్రిటీస్ విడాకులకు కారణమై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు . వీళ్ల విడాకులకు ఈయన రీజన్ అవునో కాదో తెలియదు కానీ ఆ పాపం మాత్రం మూట కట్టేసుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news