Moviesబూతులు తిట్టే జనాలు నోట.. శభాష్ అనిపించుకున్న రష్మిక .. తెర...

బూతులు తిట్టే జనాలు నోట.. శభాష్ అనిపించుకున్న రష్మిక .. తెర వెనుక ఆ పెద్ద మనిషి అంత హెల్ప్ చేశాడా..?

నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో రష్మిక మందన పై ఎలాంటి హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాంతారా డైరెక్టర్ రిషబ్ శెట్టితో మొదలైన వివాదం ..అలా అలా పెరిగి పెద్దది గా మారి ఆమె కెరియర్ డిజాస్టర్ గా మారేలా చేస్తుంది . అంతేకాదు రేపో మాపో కన్నడ ఇండస్ట్రీలో రష్మిక మందనని బ్యాన్ చేసే వరకు వెళ్లిపోతుంది అంటూ జనాలు కామెంట్ చేశారు. సీన్ కట్ చేస్తే గత నాలుగు రోజులగా సోషల్ మీడియాలో అమ్మడు హవా కనిపిస్తుంది.

సినీ ఇండస్ట్రీలో క్రేజీ ప్రొడక్ట్స్ ను ఫైనలైజ్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తుంది . దీంతో రష్మిక కెరియర్ అయిపోయింది..ఖతమ్ అయ్యింది అన్న నోర్లు మూతపడ్డాయి . రీసెంట్గా రష్మిక మందన క్రేజీయస్ట్ లేడీ ఓరియంటెడ్ ఫీలింకి సైన్స్ చేసిన విషయం తెలిసిందే . ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది . అంతకుముందు నితిన్ – వెంకి కుడుముల డైరెక్షన్ లో హీరోయిన్గా నటించబోతున్నాను అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది.

ఆ తర్వాత ఐపీఎల్ లో ఫస్ట్ తెలుగు హీరోయిన్గా ఆడి పాడి చిందులేసి ఐదు కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంది. ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ రష్మిక మందన పేరు మారుమ్రోగిపోవడానికి కారణం ఆమె వేణు స్వామితో చేసిన పూజల కారణమంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . రష్మిక జాతకం బాగోలేదని .. అప్పుడే చెప్పిన వేణు స్వామి.. ఇంటికి పిలిపించ్చి మరీ సీక్రెట్ గా పూజలు చేయించుకుందని .. ఆ కారణంగానే రష్మిక కెరియర్ మళ్ళీ పుంజుకుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ఈ క్రమంలోనే మరోసారి అమ్మడి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news