Moviesఅతి పెద్ద తప్పు చేస్తున్న కొరటాల.. నందమూరి ఫ్యాన్స్ స్ట్రైట్ వార్నింగ్.....

అతి పెద్ద తప్పు చేస్తున్న కొరటాల.. నందమూరి ఫ్యాన్స్ స్ట్రైట్ వార్నింగ్.. మ్యాటర్ టూ సీరియస్ గా మారిపోయిందే..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ వర్గాలల్లో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూవీ ఎన్టీఆర్ 30 . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను రీసెంట్ గానే లాంచనంగా ప్రారంభించారు. ఈ పూజ కార్యక్రమంలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ ఎంత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందో మన అందరికీ తెలిసిందే .

కాగా రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ సైతం పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ “వస్తున్నా ” అంటూ ఓ క్రేజీ ఆప్షన్ ఇచ్చాడు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే కొరటాల శివ ఎన్టీఆర్ థర్టీ టీం గోవాకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది. గోవాలోని ప్రధాన నగరాలలో సినిమాలో ఇంపార్టెంట్ సీన్స్ చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారట. ఈ క్రమంలోనే గోవాలో ఎన్టీఆర్ జాన్వీ మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా తెరకెక్కించే విధంగా ట్రై చేస్తున్నాడట కొరటాల శివ .

అయితే సినిమాలో కథానుసారం జాన్వి కపూర్ ఎన్టీఆర్ ని లాగిపెట్టి కొట్టాల్సిన సీన్ ఒకటి ఉందట . ఆ సీన్ లో నాచురాలిటీ కోసం నిజంగానే జాన్వి కపూర్ చేత ఎన్టీఆర్ ని కొట్టించడానికి ఫిక్స్ అయ్యాడు కొరటాల అంటూ సినీ వర్గాలలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఇదే కొరటాల కొంప ముంచేస్తుంది . మా ఎన్టీఆర్ ని కొట్టిస్తావా..? ఖబడ్దార్ ..జాగ్రత్త ..కలలో కూడా అలాంటి సాహసం చేయొద్దు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్న్ చేస్తున్నారు .ఆఫ్ కోర్స్ ఇది సినిమాలో భాగమే అయినా సరే తన ఫేవరెట్ హీరోని ఎవరు అలా ట్రీట్ చేసిన చూసి తట్టుకోలేరు నందమూరి ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ కొరటాలకు స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news