Moviesఆ సుఖం కోసం స్టార్ హీరోయిన్ అబార్షన్..ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న...

ఆ సుఖం కోసం స్టార్ హీరోయిన్ అబార్షన్..ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న లెటేస్ట్ న్యూస్..!!

ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కీయారా అద్వానీ అబార్షన్ చేయించుకుందా..? అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . దీంతో ఒక్కసారిగా అభిమానులు బాధపడిపోతున్నారు. నిన్న కాకమొన్న పెళ్లి అయ్యింది.. అప్పుడే నీకు ఇదేం పోయేకాలం అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

ఎస్ దీనికి తగ్గట్టే రీసెంట్గా బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమర్ సైంధు కూడా “కీయారా అద్వానీ ప్రెగ్నెన్సీ దాచి.. సినిమాల కోసం తన బిడ్డను త్యాగం చేసింది ” అంటూ ట్వీట్ చేశాడో . దీనితో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కీయారా అద్వాని రీసెంట్ గానే సిద్ధర్ధ్ మెల్ హోత్రాని పెళ్లి చేసుకుంది. అంతక ముందు కొందరు స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపినా.. ఫైనల్లీ సీధు తో లైఫ్ పంచుకుంది.

అయితే, ఇలా పెళ్లి తరువాత కూడా అబార్షన్ చేయించుకోవడం అభిమానులకు నచ్చడం లేదు. బాలీవుడ్ లో ఇలాంటివన్నీ చాలా కామన్ అయితే ఉమర్ ఓపెన్ గానే అమ్మడు పేరు మెన్షన్ చేసి మరి చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజంగానే కీయారా అద్వాని సినిమాలో అవకాశాల కోసం తన బిడ్డని త్యాగం చేసిందనేది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది . దీనిపై కీయరా స్పందించకపోతే సినిమాల పరంగానే కాదు పర్సనల్ లైఫ్ లోను అమ్మడు చాలా ప్రాబ్లమ్స్ ఎదురుకోవాల్సి వస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news