Moviesఅదే నిజమైతే..ఎన్టీఆర్ జాతకం ప్రకారం నెక్స్ట్ జరగబోయేది ఇదే.. గెట్ రెడీ...

అదే నిజమైతే..ఎన్టీఆర్ జాతకం ప్రకారం నెక్స్ట్ జరగబోయేది ఇదే.. గెట్ రెడీ ఫ్యాన్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . మల్టీ టాలెంటెడ్ గల ఎన్టీఆర్ రీసెంట్గా నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్ గాను ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో గ్లోబల్ స్ధాయి లో ఆయబ పేరు మారు మ్రోగిపోతుంది . కాగా ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్ ని ఎలా ట్రోల్ చేసారో కొందరు ఆకతాయిలు మనకు తెలిసిందే . సినిమాలో చరణ్ పాత్ర ఎక్కువగా ఉందని ఎన్టీఆర్ ని పెద్దగా రాజమౌళి పట్టించుకోలేదు అంటూ అప్పట్లో ట్రోల్ చేసారు జనాలు.

ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ ఆష్కార్ ప్రమోషన్స్ టైం లో ఎన్టీఆర్ ని అమెరికా మీడియా పట్టించుకోకపోవడం..ప్రతి ఈవెంట్లోను చరణ్ నే హైలెట్ చేస్తూ చూపించారు. కానీ ఎక్కడ ఎన్టీఆర్ ను పొగడలేదు. ఇదంతా రాజమౌళి స్కెచ్ అంటూ కూడా కొందరు ట్రోల్ చేసారు . అయితే ఎలాగోలా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు కొట్టేసింది . అయితే ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అవార్డు అందుకున్నప్పటి నుంచి చరణ్ పేరు ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ పేరే కనిపిస్తుంది . దానికి మెయిన్ రీజన్ ఆస్కార్ తర్వాత చరణ్ సైలెంట్ అయిపోవడం.. ఆస్కార్ తర్వాతే ఎన్టీఆర్ ఇండస్ట్రీలో దూసుకుపోతూ ఉండడం ప్లస్ అని చెప్పాలి.

మరి ముఖ్యంగా ఎన్టీఆర్ 30 సినిమాపై అభిమానులు హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఇలాంటి టైంలోనే బాలీవుడ్ లో ఏకంగా వార్ 2 సినిమాలో అవకాశం అందుకున్నాడు . అంతేనా హీరోకి సరి సమానంగా విలన్ కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటూ.. బాలీవుడ్ మీడియాను షేక్ చేశారు . ఇంకా పక్కాగా చెప్పాలంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ కి ఉచ్చ పోయించేస్తున్నాడు ఎన్టీఆర్ .ఒక్క దెబ్బతోనే దడ దడ లాడించేస్తున్నాడు . అలాంటి క్రేజ్ ఇంతవరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ టాలీవుడ్ హీరో అందుకోలేదని చెప్పాలి.

అంతేకాదు ఎన్టీఆర్ జాతకం ప్రకారం కూడా రాబోయే మూడు సంవత్సరాలలో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరో అవ్వడమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ గజగలాడించే స్టార్ గా మారిపోబోతున్నాడు ఎన్టీఆర్ ..ఎక్కడ చూసినా నందమూరి మనవడి పేరే మారుమ్రోగిపోతుంది అంటూ కూడా న్యూస్ వైరల్ అవుతుంది . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు . అదే జరిగితే అంతకన్నా అభిమానులకు ఇంకేం కావాలి అంటూ చెప్పుకొస్తున్నారు . చూద్దాం మరి ఎన్టీఆర్ ఏ రేంజ్ లో తన అభిమానులను మెప్పిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news