Moviesపబ్లిక్ లోనే పచ్చిగా అలా అడిగేసిన రిపోర్టర్.. డింపుల్ పరువు పాయే..తల...

పబ్లిక్ లోనే పచ్చిగా అలా అడిగేసిన రిపోర్టర్.. డింపుల్ పరువు పాయే..తల ఎక్కడ పెట్టుకుంటూందో..?

ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీస్ ఎక్కడ కనిపించినా రిపోర్టర్స్ – జనాలు ఏ విధంగా ప్రశ్నిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా కొన్ని రిపోర్టర్స్ హద్దులు మీరి ప్రశ్నలు వేస్తున్నారు . అఫ్కోర్స్ దానికి తగ్గట్టే సదరు స్టార్స్ కూడా చంపచోళ్ళు మనే లా ఆన్సర్స్ ఇస్తున్నారు. రీసెంట్గా మరోసారి అలాంటిఓ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది . టాలీవుడ్ మ్యాచ్ హీరో గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా రామబాణం . ఏప్రిల్ 28న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో గోపీచంద్ హీరోయిన్ డింపుల్ హయాతి చురుగ్గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు . కాగా ఇదే క్రమంలో హైదరాబాదులో ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న డింపుల్ హయాతికి రిపోర్టర్ నుంచి వల్గర్ ప్రశ్న ఎదురైంది . “మీరు ఈ సినిమాలో వల్గర్ గా కనిపించడం.. మీకు ఇబ్బంది కలగలేదా ..?” అనే విధంగా ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అక్కడ ఉండే డైరెక్టర్ .. జనాలు.. సదరు రిపోర్టర్ ..డింపుల్ హయాతి కూడా షాక్ అయిపోయారు .

కొంతసేపు అటు ఇటు ఆలోచించి మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కావడం లేదు..? నేను ఈ సినిమాల అలా నటించలేదు..? మీకు ఎక్కడా అలాంటి కంటెంట్ కనిపించలేదు ..?మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్.. టీజర్.. లో కూడా ఎక్కడ మీకు ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇవ్వలేదు. మరి మీకు ఎలా అర్థమైందో నాకు తెలియట్లేదు..? మీ వల్గర్ అన్న పదానికి అర్థం నాకు నిజంగా తెలియలేదు..? అంటూ మాట్లాడుతున్నప్పుడే డైరెక్టర్ మైక్ తీసుకొని కంటిన్యూ చేస్తూ.. ఈ సినిమాలో డింపుల్ చాలా పద్ధతి గల రోల్ చేసింది. మీ అందరికీ నచ్చుతుంది . అందుకే ఆ పాత్రకు తగ్గట్టు ట్రెడిషనల్ బట్టల్లో ప్రమోషన్స్ చేస్తుంది అంటూ మేటర్ ని సాల్వ్ చేశారు.

ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో ఇలా హీరోయిన్స్ ని డి గ్రేట్ చేస్తూ వల్గర్ గా కామెంట్ చేయడం చాలా కామన్ గా అయిపోయింది. డిజె టిల్లు సినిమా ప్రమోషన్ టైంలో హీరోయిన్ పుట్టుమచ్చ గురించి ఎంత రాద్ధాంతం జరిగిందో అంత ఈజీగా మర్చిపోతామా . ఇప్పుడు కూడా ఈ ఇష్యూ ని అంతే హైలెట్ చేస్తున్నారు జనాలు . చూడాలి మరి ఈ సినిమా ఏ విధంగా హిట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news