Moviesవామ్మో.. ఏంటి..నయన్ ఆ తెలుగు హీరోను - కొడుకును.. ఇద్దరిని సాటిస్ఫై...

వామ్మో.. ఏంటి..నయన్ ఆ తెలుగు హీరోను – కొడుకును.. ఇద్దరిని సాటిస్ఫై చేసిందా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్ నయనతారకు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆమె డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురవుతుంది . పెళ్లి చేసుకున్న మొదలు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ తన కెరియర్ను తానే నాశనం చేసుకుంటుంది అంటూ ఫ్యాన్స్ సైతం చెప్పుకు రావడం గమనార్హం.

ఈ క్రమంలోనే హీరోయిన్ నయనతారకు సంబంధించిన పాత ఎఫైర్లను మరోసారి తవ్వుతున్నారు కొందరు ట్రోలర్స్ . ఈ క్రమంలోనే గతంలో అమ్మడు శింబుతో హద్దులు మీరిన వీడియోని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు నయనతార కేవలం కోలీవుడ్ స్టార్ట్స్ తోనే కాదు తెలుగు హీరోతో కూడా అఫైర్ నడపాలని అనుకునిందని ..కానీ ఆ హీరో చాకచక్యంగా తప్పించుకొని ఆమె వలలో పడకుండా బయటపడ్డాడు అని ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది .

షాకింగ్ ఏంటంటే మొదట తండ్రిని గోకాలని చూసిన నయనతార .. ఆ తర్వాత కొడుకును కూడా గోకడానికి ట్రై చేసిందట . అయితే అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు ఇద్దరు ఆమె వలలో పడకుండా సేఫ్ గా బయటపడ్డారు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో తండ్రితో కలిసి సినిమా చేసిన నయనతార ఆ టైంలోనే ఆ హీరోతో హద్దులు మీరాలని చూసిందట . అయితే ఆ విషయాన్ని అర్థం చేసుకున్న సదరు హీరో ..నయనతారను దూరం పెడుతూ వచ్చాడట.

అంతేకాదు కొన్నాళ్ల తర్వాత కొడుకుతో కూడా సినిమా చేసే ఛాన్స్ వచ్చినా సరే తండ్రి ఒప్పుకోలేదట. ఒకప్పుడు నాతో ఇలా బిహేవ్ చేసింది.. ఇప్పుడు నీతో ఎలా అయినా బిహేవ్ చేస్తుంది .. బెటర్ సినిమాని స్కిప్ చేయడమే మేలు అంటూ ఆ సినిమానే వదులుకునేలా చేసుకున్నాడట హీరో కొడుకు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు గతంలో సింబుని ఏ విధంగా సాటిస్ఫై చేసిందో ఇప్పుడు విగ్నేశ్ ని కూడా అదే విధంగా నయనతార సాటిస్ఫై చేస్తుంది అంటూ పలువురు పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే నయనతార పేరుని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news