Newsమహేశ్ బాబు- నమ్రత ని ప్రేమించకుండా ఉండుంటే..ఏ హీరోయిన్ ని పెళ్ళి...

మహేశ్ బాబు- నమ్రత ని ప్రేమించకుండా ఉండుంటే..ఏ హీరోయిన్ ని పెళ్ళి చేసుకునే వాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు నమ్రతక జంట అంటే అందరికీ చాలా ఇష్టం. రీజన్ ఏంటో తెలియదు కానీ .. ఈ జంట అంటే టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీసే కాదు బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా పడి చచ్చిపోతూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్యత ప్రేమ అని చెప్పాలి . పెళ్లయి ఇన్నాళ్లు అవుతున్న సరే వీళ్లు ఎటువంటి గొడవలు లేకుండా తమ సంసార జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్తున్నారు.

అంటే కచ్చితంగా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమే కారణమని చెప్పాలి . అయితే ఈ క్రమంలోనే రీసెంట్గా ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఒకవేళ మహేష్ బాబు నమ్రతను గాని ప్రేమించకుండా ఉండి ఉంటే .. కచ్చితంగా మహేష్ బాబు వేరే హీరోయిన్ ని పెళ్లి చేసుకునే వాడే అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు కృష్ణ కూడా నమ్రతని మహేశ్ ప్రేమించకుండా ఉంటే మహేష్ బాబును కచ్చితంగా హీరోయిన్ ప్రీతి జింతాకు ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారట .

తెరపై జంట ఎంత క్యూట్ గా రొమాన్స్ చేసి సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే . రాజకుమారుడు సినిమాలో ఈ జంటను చూసిన ప్రతి ఒక్కరూ రియల్ లైఫ్ లో కూడా భార్యాభర్తలు గా మారితే బాగుంటుంది అంటూ ఆశపడ్డారు. అయితే ఆ ఛాన్స్ మహేష్ బాబు – కృష్ణకు ఇవ్వలేదు . వంశీ సినిమా షూటింగ్ చేసే టైంలో నమ్రతను ఘాఢంగా ప్రేమించారు . ఆ తర్వాత ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకుని.. ఇప్పుడు పిల్లాపాపలతో లైఫ్ను హ్యాపీగా ముందుకు తీసుకెళుతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news