Moviesఅనుష్క ను నాగార్జున అందుకే దూరం పెట్టాడా..? పాపం స్వీటి ఎంతలా...

అనుష్క ను నాగార్జున అందుకే దూరం పెట్టాడా..? పాపం స్వీటి ఎంతలా మోసపోయిందంటే..చివరకు.

పాపం అనుష్క తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు . కష్టపడి ఇష్టపడి చేసిన ప్రాజెక్టులన్ని బాక్సాఫీస్ తుస్సు మని పోయాయి. ఈ క్రమంలోనే ఎన్నో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సైజుజీరో, వేదం లాంటి సినిమాలు అమ్మడుకు డిజాస్టర్ నే మిగిల్చాయి . కాగా కధ పరంగా కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయిన .. దీంతో అనుష్క ఫెడవుట్ హీరోయిన్గా మారిపోయింది. ఇలాంటి క్రమంలోనే అనుష్కకి సంబంధించిన గత జ్ఞాపకాలను తవ్వి మరి ఆమెను ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో అనుష్క – నాగార్జున పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటాయి. వీళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ జనాలు చెప్పుకొస్తూనే ఉంటారు.. కానీ వాళ్ళ మధ్య ఏదీ లేదు అని అనుష్క నాగార్జున కూడా క్లారిటీ ఇస్తూనే ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా ఈ తంతు పోతూనే ఉంది . కాగా ఈ మధ్యకాలంలో అనుష్క నాగార్జున బయట కనిపించిన సందర్భాలు లేవు . అంతేకాదు వాళ్లు మీటైనా సందర్భాలు లేవు . నాగార్జున ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా అనుష్కకు సంబంధించిన ఏ విషయానికైనా నాగార్జున రియాక్ట్ అవ్వట్లేదు . ఈ క్రమంలోని నాగార్జున – అనుష్క ని దూరం పెట్టాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది .

దానికి మెయిన్ రీజన్ అనుష్క – ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించడమే . ఎస్ అనుష్క – ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలిసి నాగార్జున అనుష్కను దూరంగా ఉంచారట. తమ మధ్య ఏమి లేకపోయినా సరే ..ఏదో వార్తలు పుకార్లు పుట్టిస్తున్నారని .. ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని భావించిన నాగార్జున దూరం పెట్టారట . అయితే ఇలాంటివన్నీ పెద్దగా పట్టించుకోని స్వీటీ ఎవరో ఏదో అనుకుంటారని ఫ్రెండ్షిప్ ని స్పాయిల్ చేసుకోవాలా అంటూ బాధపడిపోతుందట .

అంతేకాదు జనాలు ఇంతలా దిగజారిపోయారా..? పక్క వాళ్ళ లైఫ్ తో వాళ్లకి ఏంటి సంబంధం అంటూ స్వీటీ చాలా బాధపడిపోతుందట. అంతేకాదు ఈ కారణంగానే స్వీటీ నాగార్జున తో తన బెస్ట్ ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడడం కలవడమే మానేసిందట . పూర్తి టైం నీ ఫ్యామిలీకి స్పెండ్ చేస్తుందట .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news