Moviesపింక్ చడ్డిలో కేకపెట్టిస్తున్న అనసూయ.. పర్ ఫెక్ట్ ఫిగర్ అంటే ఇదేగా...

పింక్ చడ్డిలో కేకపెట్టిస్తున్న అనసూయ.. పర్ ఫెక్ట్ ఫిగర్ అంటే ఇదేగా ..!!

ఏ మాటకు.. ఆ మాటే ఇండస్ట్రీలో ఎంతమంది హాట్ హీరోయిన్స్ ఉన్నా.. హీట్ పుట్టించే ముద్దుగుమ్మలు ఉన్నా.. అనసూయలో ఉన్న ఆ ఫిజిక్ .. మరి ఏ హీరోయిన్ కి ఏ బ్యూటీ కి లేదనే చెప్పాలి అంటున్నారు ఆమె అభిమానులు . అఫ్ కోర్స్ పెళ్లయిపోయింది ..ఇద్దరు పిల్లలకు తల్లి.. ఖచ్చితంగా బాడీ ఫిజిక్ లో ..షాపుల్లో మార్పులు రావాల్సిందే . అయినా కానీ అనసూయ ఇప్పటికి తన అందాలతో హీట్ పుట్టిస్తుంది ..అంటే దానికి మెయిన్ రీజన్ ఆమెకు వర్క్ పట్ల ఉన్న కమిట్మెంట్ అంటూ తెలుస్తుంది .

అందరిలాగా యాంకరింగ్ చేసామా..? రోల్స్ చేసేసామా..? డబ్బులు అకౌంట్ లో వేసుకున్నామా..? అని కాదు . తాను చేసిన పాత్ర ద్వారా అభిమానులు సాటిస్ఫై అయ్యారా..? కాస్తో కూస్తో ఎంటర్టైన్మెంట్ ఇచ్చామా..? అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారా..? అని ఆలోచించే ఏకైక నటి అనసూయ అంటూ చెప్పుకొస్తున్నారు . రీసెంట్ గా అనసూయ తన అభిమానులకు కొత్త బూస్టప్ ఇచ్చింది.

జిమ్ లో భారీ భారీ పనులు చేస్తూ.. తాను చేసిన వర్క్ అవుట్స్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో అభిమానుల ద్వారా షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే అనసూయ లూజ్ టీ షర్ట్ లో పింకు చెడ్డీలో అదిరిపోయే అందాలను ఆరబోసింది. ఎంతలా అంటే..వల్గారిటి లేకపోయినా సరే .. ఆ పిక్స్ లో అనసూయ చాలా క్యూట్ గా ముద్దొచ్చేస్తుంది అంటున్నారు అభిమానులు. అంతేనా పర్ఫెక్ట్ ఫిగర్ అంటే ఇది .. మిగతా వాళ్ళు బికినీలు వేసుకొని ఫోటో షూట్ చేస్తున్నా.. ఇలాంటి అందం దక్కుతుందా.. దొరుకుతుందా.. అంటూ అనసూయ ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ఈ క్రమంలోనే అనసూయ సింపుల్ జిమ్ ఫోటోషూట్ కూడా సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news