MoviesKalyan Ram కళ్యాణ్ రామ్ ఆ పవన్ హీరోయిన్ ని ...

Kalyan Ram కళ్యాణ్ రామ్ ఆ పవన్ హీరోయిన్ ని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాడా..? హరికృష్ణ కు వార్నింగ్ కూడా ఇచ్చారా..?

టాలీవుడ్ నందమూరి హీరోగా పేరు సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నందమూరి తారక రామారావు గారి మనవడిగా.. నందమూరి హరికృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి కళ్యాణ్రామ్ .. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నాడు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అంత పేరు సంపాదించుకోలేకపోయినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు కళ్యాణ్ రామ్. రీసెంట్గా బింబిసారతో , అమిగోస్ సినిమాతో స్టార్ హీరోల లిస్టులోకి జాయిన్ అయిపోయాడు.

త్వరలోనే బింబిసారా 2 ప్రారంభించబోతున్నాడు . కాగా ఇదే క్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. మొదటి నుంచి నందమూరి కళ్యాణ్ రామ్ చాలా సైలెంట్ ఇండస్ట్రీలో తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు . ఎక్కడ గొడవలు, కాంట్రవర్షల్ కంటెంట్ లో వేలుపెట్టడు . మరీ ముఖ్యంగా రాజకీయాలల్లో అస్సలు పట్టించుకోరు. కాగా కళ్యాణ్ రామ్ ఎంతో కూల్ గా తన పని తాను చేసుకుపోయూ ఉంటాడు . అయితే అలాంటి కళ్యాణ్ రామ్ కూడా లవ్ ఫెయిల్యూర్ అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకొని ప్రజెంట్ సీనియర్ రోల్స్ చేస్తున్న హీరోయిన్ తో కళ్యాణ్ రామ్ ప్రేమాయణం నడిపాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ తో సినిమా నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది అంటూ తెలుస్తుంది . కాగా ఆ హీరోయిన్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నందమూరి కళ్యాణ్రామ్ పెళ్లి చేసుకో కపోవడానికి కారణం మాత్రం హరికృష్ణ అంటూ చెప్పుకొస్తున్నారు సినీ ప్రముఖులు.

నందమూరి కుటుంబంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో తమ కొడుకుల వివాహం జరిగితే ఇంటికి అరిష్టమని .. ఆ కారణంగానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన హీరోయిన్ ని రిజెక్ట్ చేశాడని స్నివర్గాలలో టాక్ వినిపిస్తుంది , తండ్రి మాటను జవదాటని కళ్యాణ్రామ్ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని సైతం వదులుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది . ఆ తర్వాత స్వాతి అనే అమ్మాయిని ఆగస్టు 10 ఆగస్టు 2006లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. ప్రెసెంట్ వీళ్ళు పిల్లాపాపలతో హ్యాపీగా తమ మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news