Moviesమంచు ల‌క్ష్మి ఏం చూపిస్తోందిరా బాబు… చూసుకున్నోళ్ల‌కు చూసుకున్నంత అందాలు…!

మంచు ల‌క్ష్మి ఏం చూపిస్తోందిరా బాబు… చూసుకున్నోళ్ల‌కు చూసుకున్నంత అందాలు…!

టాలీవుడ్ లో సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మి ప్రసన్న ఎప్పుడు ఏదో ఒక సంచలనం క్రియేట్ చేస్తూనే వస్తున్నారు. బుల్లితెరపై ఎన్నో షోలు చేసి పాపులర్ అయిన లక్ష్మి తన మాటతీరు.. యాసతో ఎప్పుడు ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది. సిద్ధార్థ హీరోగా వచ్చిన అనగనగా ఒకధీరుడు సినిమాలో ఐరెంద్రి అనే పవర్ఫుల్ లేడీ విలన్ పాత్ర‌తో తెరంగ్రేటం చేసింది. ఆ సినిమాలో లక్ష్మీ ప్రసన్న పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.

ఈ సినిమాలో లక్ష్మీ ప్రసన్న పాత్రకు మంచి గుర్తింపు వచ్చినా… సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తెలుగులో ఎంటర్ ఇవ్వటానికి ముందే మంచులక్ష్మి హాలీవుడ్ బుల్లితెరపై చాలా కార్యక్రమాల్లో నటించింది. అలాగే కొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా చేసింది. తెలుగులో ఒకవైపు నిర్మాతగా.. మరోవైపు లేడి ఓరియంటెడ్ కథలతో హీరోయిన్‌గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది.

అలాగే మలయాళం లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఓ సినిమాలోని పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రలో అదరగొట్టింది. మోహన్ బాబు అంటేనే ఎంతో క్రమశిక్షణ.. ఆయన నట వారసురాలిగా వచ్చి కూడా అందాలు ఆరబోసే విషయంలో మంచు లక్ష్మి ఎప్పుడూ వెనకాడదు. ఆమెకు మూడ్‌ వచ్చినప్పుడల్లా చూసుకోండి చూపిస్తున్నాను అన్నట్టుగా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతూ ఉంటుంది. ఒక్కోసారి హీరోయిన్లను మించి పోతూ ఉంటుంది.

తాజాగా ఆమె ట్రెడిషనల్ లుక్ లో కవ్విస్తోంది. ఒకవైపు అందాలు కనపడుతున్నా ఏమాత్రం వ‌ణుకు.. బెణుకు లేకుండా చాలా ధైర్యంగా ఫోటోల‌కు ఫోజులు ఇస్తోంది. ఎల్లో కలర్ డ్రెస్‌లో మంచు వారి అమ్మాయి ఇంత అందంగా చూపిస్తూ ఉంటే.. చూసుకున్నవారికి చూసుకున్నంత పండగే అని చెప్పుకోవాలి. ఇక మంచు లక్ష్మి రీసెంట్గా తన తమ్ముడు మంచు మనోజ్ పెళ్లి విషయంలో అన్ని తానై ఉండడంతో పాటు పెళ్లి పెద్దగా కీ రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news