Moviesచరణ్ భార్య ఉపాసన నిజంగానే ప్రెగ్నెంటా..? మెగా అభిమానులకు కొత్త డౌట్లు..రీజన్...

చరణ్ భార్య ఉపాసన నిజంగానే ప్రెగ్నెంటా..? మెగా అభిమానులకు కొత్త డౌట్లు..రీజన్ ఇదే..?

ఎస్ ..ప్రెసెంట్ ఇప్పుడు మెగా అభిమానులు ఇదే డౌట్లు సోషల్ మీడియా లో ప్రశ్నిస్తూ మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెన్సీ పై కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . మనకు తెలిసిందే మెగా కోడలు ఉపాసన గర్భవతి . గత పదేళ్లుగా మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా ఆశగా ఎదురుచూసిన న్యూస్ ను మెగా అభిమానులకు అందజేశాడు చిరంజీవి. కాగా ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది.

మొదటిసారి సరోగసి ద్వారా బిడ్డను కంటుందని.. ఆ తర్వాత కవల పిల్లలను జన్మనివ్వబోతుందని.. ఆ తర్వాత అమెరికాలోని మెగా వారసుడు పుట్టబోతున్నాడని ..ఇలా రోజుకో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అయితే అవంతా ఫేక్ అంటూ ఉపాసన ఒక పోస్ట్ తో కొట్టి పడేసింది . కాగా ఉపాసన కడుపులోనే బిడ్డను మోస్తుంది అంటూ మెగా ఫ్యామిలీ సైతం చెప్పుకొచ్చింది.

రీసెంట్ గా ఆస్కార్ ఈవెంట్లో భాగంగా ఉపాసన సందడి చేసింది .ఈ క్రమంలోని ఉపాసన శారీ లుక్స్ ..నెక్లెస్ హైలెట్గా మారింది . అయితే ఉపాసనకు ఆరోనెల అంటూ టంగ్ స్లిప్పయ్యాడు రామ్ చరణ్ . ఈ క్రమంలోనే ఆమె పొట్ట చూస్తే అలా లేదు అంటున్నారు మెగా అభిమానులు . ఆరోనెల ప్రెగ్నెంట్ కంటే కాస్త కూస్తో బేబీ బంప్ కనిపించాలి. కాని ఉపాసన ఇదివరకు లానే ఉంది ఎక్కడ చేంజ్ కనిపించట్లేదు. ఈ క్రమంలోనే మెగా కోడలు నిజంగానే ప్రెగ్నెంటా..? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు ఫ్యాన్స్. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఏదో ఒక క్లారిటీ ఇవ్వకపోతే ..దీనిపై తప్పుడు అర్థాలే ఎన్నో వచ్చేస్తాయి అంటున్నారు మెగా అభిమానులు. చూద్దాం మరి మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెన్సీ పై మెగాస్టార్ ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news