Moviesవామ్మో.. అనసూయ డైరెక్టర్లని అలా అడుగుతోందా? ఇంతకంటే నీచం మరోకటి ఉంటుందా..?

వామ్మో.. అనసూయ డైరెక్టర్లని అలా అడుగుతోందా? ఇంతకంటే నీచం మరోకటి ఉంటుందా..?

జబర్దస్త్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందానికి అందం అభినయంకి అభినయం అన్ని కలగలిసిన అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ చందమామ ..పంచదార బొమ్మ.. బుట్ట బొమ్మ లకి తక్కువ ఏం కాదు అంటూ ఉంటారు అనసూయ అభిమానులు. ఆమెక్య్ పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టిన సరే ఇప్పటికి హాట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా తన అందాలను ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.

కాగా ఏ ముహూర్తాన జబర్దస్త్ నుండి బయటకు అడుగుపెట్టిందో తెలియదు కానీ .. అప్పటినుండి అనసూయ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది . కాగా రీసెంట్గా అనసూయ డైరెక్టర్స్ ను క్యారెక్టర్జషన్స్ పరంగా స్క్రీన్ టైమ్ ఎక్కువ పెంచమంటూ రిక్వెస్ట్ చేస్తుందట . అదే న్యూస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మరి కొద్ది రోజుల్లోనే అనసూయ పుష్ప2 సెట్స్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం అందుతుంది . ఈ క్రమంలోనే సుకుమార్ కు పరసనల్ గా కాల్ చేసి మరి అనసూయ తన క్యారెక్టర్జేషన్లో స్క్రీన్ టైం పెంచాలని కోరుతుందట.

అంతే కాదు రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా పర్లేదు స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోమని చెప్తుందట. కేవలం పుష్ప2కే కాదు ఆమె ఖాతాలో ఉన్న మరో రెండు మూడు ప్రాజెక్టుల విషయంలోనూ ఇలానే చేస్తుందట . ఈ క్రమంలోనే అనసూయ కాల్ షీట్స్ ఇచ్చే దగ్గర నుండి ఇలా స్క్రీన్ టైం పెంచమని అడిగే వరకు తన గ్రాఫ్ ను డౌన్ చూసుకుందా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఓ ఆర్టిస్ట్ కి ఇంతకంటే నీచం మరోకటి ఉంటుందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అనసూయకి ఆ గతి పట్టలేదు అని ఎవరో కావాలని ఆమెపై బురద చల్లడానికి ట్రై చేస్తున్నారని ..అనసూయ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అనసూయ త్వరగా స్పందించకపోతే తప్పుడు అర్ధాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు ఫ్యాన్స్. చూద్దాం మరి దీనిపై అనసూయ ఎలా స్పందిస్తుందో..? అభిమానులకి ఏ విధమైన క్లారిటీ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news