Moviesఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ కాస్ట్లీ గిఫ్ట్ లు.. ఎందుకు పంపించిందో...

ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ కాస్ట్లీ గిఫ్ట్ లు.. ఎందుకు పంపించిందో తెలిస్తే..స్టన్ అయిపోవాల్సిందే..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అలియాభట్ ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఏ స్థాయిలో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చేసింది తక్కువ సినిమాలే అయినా చేసిన ప్రతి సినిమా హిట్ కొట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఆలియా భట్.. రీసెంట్ గానే పండు లాంటి పాపకు జన్మనిచ్చింది . బేబీ పుట్టిన తర్వాత వెంటనే సినిమా అవకాశాలను అందుకొని సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలకు సైన్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఆలియా భట్..

రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పిల్లలకు ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ ప్యాకెట్ పంపించింది . ఇదే విషయాన్ని అఫీషియల్ గా షేర్ చేసుకున్నాడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ . కాగా తన పిల్లలు భార్గవ్ రామ్. అభయ్ రామ్ కు మంచి క్లాతింగ్ గిఫ్ట్ చేసిన అలియా..ఇద్దరు పేరులను ట్యాగ్ చేసి మరి పంపించింది. ఇదే విషయాన్ని తారక్ అఫీషియల్ గా సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

అంతేకాదు ఈ గిఫ్ట్ మర్చిపోలేము అని ..గిఫ్ట్ చూసిన ప్రతిసారి నా పిల్లల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే అలియా ఎందుకు ఇంత సడన్ గా తారక్ పిల్లలకు గిఫ్ట్ పంపించింది అన్నది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే వీళ్లిద్దరు ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న టైంలో మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారని ..ఇదే క్రమంలో తన బిజినెస్ క్లాతింగ్ ప్రమోషన్స్ కోసం ఇలా ఎన్టీఆర్ పిల్లల్ని వాడుకుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఫైనల్లీ ఎన్టీఆర్ పిల్లలును కూదా సినిమా ఇండస్ట్రీలో వాడేస్తున్నారా..? అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news