Moviesఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఫ్రెండ్ కాని ఫ్రెండ్ ఎవరో తెలుసా..తారక్ లో ఇలాంటి...

ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఫ్రెండ్ కాని ఫ్రెండ్ ఎవరో తెలుసా..తారక్ లో ఇలాంటి క్వాలిటి కూడా ఉందా..?

ప్రతి మనిషికి లైఫ్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు . ఫ్రెండ్ లేని లైఫ్ అసలు లైఫ్ ఏ కాదు . పర్సనల్ విషయాలని ప్రైవేట్ విషయాలని అమ్మ నాన్నతో చెప్పుకోలేని విషయాలను కూడా మన ఫ్రెండ్స్ తో చెప్పుకుంటూ ఉంటాం. మరీ ముఖ్యంగా క్లోజ్ ఫ్రెండ్స్ ఏ టు జెడ్ అన్ని చెప్పేస్తూ ఉంటారు . అలాంటి ఫ్రెండ్ లైఫ్ లో ఒక్కరు ఉన్న చాలు . అయితే కొన్ని అనివార్య కారణాల కారణంగా అలాంటి ఫ్రెండ్స్ మన లైఫ్ నుంచి దూరమైతే ..ఆ బాధ వర్ణాతితం . కాగా అలాంటి బాధను అనుభవించాడు మన టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ .

టాలీవుడ్ హీరోగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ .. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్గా నటించిన ఆరారార్ మరి కొద్ది గంటల్లోనే ఆస్కార్ అవార్డు చేత పట్టుకొబోతున్నాడు . ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ కి సంబంధించిన పాత జ్ఞాపకాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పలువురు నెటిజన్స్ . ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఎన్టీఆర్ కు తన లైఫ్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడని.. ఆయనకు సినిమా ఇండస్ట్రీ తో అస్సలు సంబంధం లేదని.. మొదటి నుంచి చాలా క్లోజ్ గా ఉండేవాడని.. స్కూల్ నుంచి కూడా ఆయన అంటే ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టమని తెలుస్తుంది.

అంతేకాదు సినిమాలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ అతగాడికి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారట. ఎంతలా అంటే ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నా సరే ఎన్టీఆర్ ని రారా పోరా అనే పిలిచే అంత చనువుతూ ఉండేవారట . పక్కన కూర్చొని చేతిలో చేయి వేసుకొని చాలా మింగిల్ అయిపోయారట. కానీ అలాంటి ఓ ఫ్రెండ్ ఎన్టీఆర్ ని దారుణంగా మోసం చేశాడు . తన పేరు చెప్పుకొని డబ్బు కోసం మోసాలకు పాల్పడ్డాడు . ఈ క్రమంలోనే అలాంటి బాధను భరించలేని ఎన్టీఆర్.. అతగాడిని దూరం పెట్టారు .

తన సొంత డబ్బులతో అతగాడు తన పేరు చెప్పుకొని మోసం చేసిన వాళ్ళకి సెటిల్ చేసి మరి అతగాడికి బుద్దొచ్చేలా చేశాడు. అంతే కాదు ఒక్క మాట అనకుండానే ఎన్టీఆర్ డబ్బులు ఇచ్చేసి ఫ్రెండ్షిప్ కి తన ఇచ్చే వాల్యూని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు ఇప్పటివరకు అతనితో మాట్లాడకుండా చీట్ చేస్తే ఎలాంటి ఫ్రెండ్ అయినా సరే దూరంగా పెడతాను అంటూ ప్రూవ్ చేసాడు . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లో ఇలాంటి క్వాలిటీ కూడా ఉందా అంటూ జనాలు షాక్ అయిపోయారు . ఏది ఏమైనా సరే ఎన్టీఆర్ అటు పాజిటివిటీని ఇటి నెగిటివిని సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ ఇండస్ట్రిలో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news