Moviesరష్మిక జీవితాని ఉద్దరించిడానికి ముందుకొచ్చిన స్టార్ హీరో..లైఫ్ టైం గుర్తిండిపోయే ఆఫర్..!!

రష్మిక జీవితాని ఉద్దరించిడానికి ముందుకొచ్చిన స్టార్ హీరో..లైఫ్ టైం గుర్తిండిపోయే ఆఫర్..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ..సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు రష్మిక పేరు చెప్తే ఓ రేంజ్ లో జనాలు ఊగిపోయేవారు. కానీ ఇప్పుడు కోపంతో ఊగిపోతున్నారు .అంతలా తన పేరుపై నెగెటివిటీ క్రియేట్ చేసుకుంది రష్మిక మందన . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రష్మిక నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ ఉండడంతో .. రష్మిక కెరియర్ డిజాస్టర్ గా మారింది .

బడా అవకాశాలు అందుకుంటున్న రిజల్ట్ మాత్రం శూన్యంగా ఉండడంతో.. రష్మిక కెరియర్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . ఇలాంటి క్రమంలోనే ఆమె తెలుగులో నటిస్తున్న పుష్ప2 బాలీవుడ్లో నటిస్తున్న అనిమల్ సినిమా పైనే రష్మిక తన ఆశలు పెట్టుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రష్మిక ..మందన్నకు అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ఆయన నటిస్తున్న ఎస్ఎసెంబి 28 సినిమాలో రష్మికను ఐటం గర్ల్ గా చూపించడానికి సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది . అటు త్రివిక్రమ్ – ఇటు మహేష్ బాబు ఇద్దరూ ఏరి కోరి రష్మిక మందనని ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం చూస్ చేసుకున్నారట, ఈ క్రమంలోని వరుస డిజాస్టర్ లు అందుకుంటున్న రష్మికకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి . ఇలా ఈ విధంగా రష్మిక కెరియర్ ముందుకు తీసుకెళ్లడానికి పలువురు టాలీవుడ్ స్టార్స్ తమదైన స్టైల్ లో సహాయం చేస్తూ అమ్మడు జీవితాన్ని ఉద్ధరించేస్తున్నారు అంటూ రష్మిక యాంటీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు, దీంతో మరోసారి రష్మిక పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news