MoviesSamantha వామ్మో..సమంత కు అన్ని కోట్లు అప్పు గా ఇచ్చిన స్టార్...

Samantha వామ్మో..సమంత కు అన్ని కోట్లు అప్పు గా ఇచ్చిన స్టార్ హీరో .. రీజన్ తెలిస్తే మైండ్ బ్లాకే..!!

వాట్ సమంత ఆ స్టార్ హీరో దగ్గర అప్పు తీసుకుందా ..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్న సమంత.. ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చూస్తూ నెంబర్ వన్ హీరోయిన్ స్థానాన్ని అందుకుంది . కేవలం టాలీవుడ్ లోనే కాదు ..బాలీవుడ్ , హాలీవుడ్ లోనూ నెంబర్ వన్ స్థానంతో దూసుకుపోతుంది సమంత. ఈ క్రమంలోనే త్వరలోనే బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న సిటాడల్ వెబ్ సిరీస్ కోసం చాలా కష్టపడుతుంది.

అలాగే తెలుగులో శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కబోయే ఖుషి సినిమా కోసం కష్టపడుతుంది . అంతేకాదు కోలీవుడ్లో రెండు బడా ప్రాజెక్ట్స్ కి సైన్ చేసినట్లు తెలుస్తుంది . కాగా ఇదే క్రమంలో సమంత గతంలో స్టార్ హీరో వద్ద 50 కోట్లు అప్పు చేసినట్లు తెలుస్తుంది . అది కూడా తన తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి సమంతా అప్పు చేసిందని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి . కాగా సమంత నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు.. సమంత మనీ సేవ్ అయ్యేది..అలా సేవింగ్ వచ్చినప్పుడు సమంత ఆ డబ్బు ను కొంచెం కొంచెం తిరిగి ఇచ్చేసేదట.

సమంత సఖి బిజినెస్ కూడా రన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య తో డివర్స్ తీసుకున్న తర్వాత.. సమంత ఒక్క రూపాయి భరణం తీసుకోలేదు . అంతేకాకుండా తన ఓన్ ఖర్చులు తనే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ హీరో వద్ద తీసుకున్న అప్పును .. ఇంకా సమంత ఇవ్వలేదు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. అయితే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని సమంతకు 50 కోట్లు అప్పు ఎలా ఇచ్చాడు .. ఆ స్టార్ హీరో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు కొందరు సమంత అందం చూసి ఇచ్చాడు అంటూ కూడా పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు .దీంతో మరోసారి ఇండస్ట్రీలో సమంత పేరు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news