MoviesVaraLakshmi Sarath Kumar తెలుగు హీరో తో కొత్త బంధం..లైఫ్ టైం...

VaraLakshmi Sarath Kumar తెలుగు హీరో తో కొత్త బంధం..లైఫ్ టైం జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన వరలక్ష్మి ..!?

టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోలీవుడ్ లోనూ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయిన శరత్ కుమార్.. ప్రజెంట్ సీనియర్ హీరో సీనియర్ పాత్రలు చేస్తూ తన పేరుని మరింత పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే శరత్ కుమార్ మొదటి భార్య కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయ గా గుర్తింపు సంపాదించుకుంటుంది.

రీసెంట్ గా ఆమె నెగటివ్ రోల్ లో నటించిన సినిమా వీరసింహారెడ్డి.. బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో మరికొన్ని సినిమాలకు సైన్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ .. లైఫ్ టైం జాక్ పాట్ ఆఫర్ అందుకుంది అంటూ తెలుస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ బడా ప్రొడ్యూసర్ ఇంటికి కోడలు కాబోతున్నట్లు టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఆ ప్రొడ్యూసర్ కొడుకు కూడా ఇండస్ట్రీలో హీరో గానే రాణిస్తున్నారు . ఈ క్రమంలోనే శరత్ కుమార్ తో ఉన్న పాత స్నేహబంధం మళ్లీ కలుపుకోవడానికి వరలక్ష్మి శరత్ కుమార్ కి ఆ హీరో తో పెళ్లి చేయాలంటూ పెద్దలు మాట్లాడుకుంటున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఈ క్రమంలోని వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగింటి కోడలు కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కాగా ప్రజెంట్ టాలీవుడ్ , కోలీవుడ్లో మంచి మంచి ఆఫర్స్ తో నెంబర్ వన్ విలన్ రోల్స్ లో దూసుకుపోతుంది వరలక్ష్మి శరత్ కుమార్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news