Moviesఅభిమానులకు ఊహించని షాక్.. అక్కినేని వారితో సంబంధం అందుకోబోతున్న కీర్తి సురేష్..ఫుల్...

అభిమానులకు ఊహించని షాక్.. అక్కినేని వారితో సంబంధం అందుకోబోతున్న కీర్తి సురేష్..ఫుల్ డీటెయిల్స్ ఇవే..!?

ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియా వ్యాప్తంగా ఓ రేంజ్ లో మారు మ్రోగి పోతుంది. అందాల ముద్దుగుమ్మ మహానటి కీర్తిసురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవును అని అంటున్నారు సినీ విశ్లేషకులు. అక్కినేని ఇంటిలో ఓ మెంబెర్ గా మారబోతుంది కీర్తి సురేష్ అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే అది రియల్ లైఫ్ లో కాదండోయ్.. రీల్ లైఫ్ లో..

మహానటి కీర్తి సురేష్ చెల్లెలు పాత్ర నటిస్తున్న సినిమా “భోళా శంకర్” . మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్న పాత్రలో కనిపించబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కాగా మెగాస్టార్ చిరంజీవికి జోడిగా నటించబోతుంది అందాల ముద్దుగుమ్మ తమన్నా. ఈ సినిమా కోసం హ్యూజ్ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేసింది అంటూ వార్తలు వినిపించాయి . కాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో విలన్ పాత్రలో అక్కినేని హీరో సుశాంత్ నటించబోతున్నాడట. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతుంది . ఈ సినిమాలో కీర్తి సురేష్ కి భర్తగా సుశాంత్ నటించ బోతున్నాడని ..ఈ క్రమంలోనే ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ..డబ్బు కోసం టార్చర్ పెడితే ..తన అన్న చిరంజీవి ఏ విధంగా సుశాంత్ కి బుద్ధి చెప్పి దారిలో పెట్టుకున్నాడు అనేది సినిమా అసలైన లైన్ అంటూ ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news