Moviesఅమ్మ బాబోయ్.. నటి ప్రగతి కూడా రెండో పెళ్ళి చేసుకుంటుందా..? మంచి...

అమ్మ బాబోయ్.. నటి ప్రగతి కూడా రెండో పెళ్ళి చేసుకుంటుందా..? మంచి బలిసిన పార్టీనే పట్టిందే..!?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రెండో పెళ్లి చేసుకుంటున్న స్టార్ సెలబ్రిటీల జాబితా ఎక్కువగా వినిపిస్తుంది . ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుని వాళ్ళ మధ్య సఖ్యత కుదరక విడాకులు తీసుకున్న జంటలు ఎంతోమంది ఉన్నారు . అయితే అలా విడాకులు తీసుకున్న జంటలు సింగల్ గానే ఉంటున్నారా..? అంటే నో నే చెప్పాలి. లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి అంటూ చాలామంది సెలబ్రిటీస్ కెరియర్ లో సెకండ్ స్టెప్ తీసుకుంటున్నారు.

ఇప్పటికే ఇండస్ట్రీలో ఉండే చాలామంది సెలబ్రిటీస్ రెండో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. కాగా మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో లేడీస్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకుని సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు . ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న సునీత మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు స్టార్ సెలబ్రెటీస్ ఆమెను ఆదర్శంగా తీసుకొని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు . నిన్న కాకమొన్న సింగర్ కౌసల్య కూడా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న ప్రగతి కూడా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ లైఫ్ గురించి సినిమాల గురించి అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది. కాగా పెళ్లి చేసుకుని భర్తతో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకున్న ప్రగతి.. అప్పటికే ఒక పాప కి బాబుకి జన్మనిచ్చింది.

ఈ క్రమంలోనే భర్తతో విడిపోయిన తర్వాత కూతురు, కొడుకు జీవితాన్ని చక్కదిద్దడానికి తాను ఎంతో కష్టపడింది . ఈ క్రమంలోనే వాళ్ళని లైఫ్ లో సెటిల్ చేయడానికి చాలా పాట్లు కూడా పడింది. కాగా ఇలాంటి ఏజ్ లో తనకు తోడు కావాలి అన్నది పిల్లల ఉద్దేశం అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు పెళ్లి చేయడానికి పిల్లలు తెగ ట్రై చేస్తున్నారట . అయితే ప్రగతి కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అంటూ తెలుస్తుంది. కాకపోతే ఆమె ఆలోచనకు తగ్గట్టు ఉండే వ్యక్తి దొరికితే అందరికీ హ్యాపీగానే ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె ఇదివరకే టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న పిక్స్ ని ట్రెండ్ చేస్తూ అతగాడిని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అయితే నిజానికి ప్రగతి రెండో పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తుంది కానీ ఇంకా ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు . కావాలనే కొందరు ట్రోలర్స్ ఆమెను టార్గెట్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news