Moviesమెహబూబ్ లో ఆ పార్ట్ అంత టెంప్టింగా ఉంటుందా..? స్టేజీ పైనే...

మెహబూబ్ లో ఆ పార్ట్ అంత టెంప్టింగా ఉంటుందా..? స్టేజీ పైనే సెక్సీ కామెంట్స్ తో రెచ్చిపోయిన ఫైమా..!

స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బీబీ జోడీ చాలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లలో అందరూ ఒకరిని మించి మరొకరు పిచ్చపిచ్చగా పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. వీరిలో మెహబూబ్ – శ్రీ సత్య ఒక జోడీగా ఉన్నారు. చాలా కఠినమైన పాటలతో పాటు అదిరిపోయే కాస్ట్యూమ్స్ కంపోజిషన్స్ తో మహబూబ్ – శ్రీ సత్య జడ్జిలను ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. వీరు తాజా ప్రోగ్రామ్ కోసం ఆర్య 2 సినిమాలోని ఉప్పెనంత ఈ ప్రేమకి అనే సాంగ్ తీసుకున్నారు.

ఈ సాంగ్‌లో ఏమాటకు ఆ మాట మహబూబ్ – శ్రీ సత్య అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేశారు. అలాగే స్టేజ్ మీద అదిరిపోయే రేంజ్ లో రొమాన్స్ – కెమిస్ట్రీ పండించారు. జ‌డ్జీల‌లో ఒకరైన సదా బిబి జోడిని మీరు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారని ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తరుణ్ మాస్టర్ అయితే ఫినాలేకి ఇది ట్రైల‌ర్ లా ఉంది అని మెచ్చుకున్నారు.

ఈ ఎపిసోడ్‌లో మెహ‌బూబ్‌, శ్రీ స‌త్య ఇద్ద‌రు బ్లూ క‌ల‌ర్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు మెహబూబ్ వేసుకున్న షర్టుతో అతని బాడీ క్లియర్గా కనిపిస్తోంది. దీంతో ఫైమా మెహబూబా చూస్తూ ఉండిపోయా.. కండల రాజా అని కామెంట్ చేసింది. అంతటితో ఆగకుండా పరుగు పరుగున వెళ్లి మహబూబ్ పైకి ఎక్కేసింది. మెహ‌బూబ్ కూడా ఆమెను గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు. దీంతో వేదిక మీద ఉన్న జడ్జిలతో పాటు కంటెస్టెంట్స్ అందరూ ఆమె చేసిన పనికి ఒక్కసారిగా స్ట‌న్ అయిపోయారు.

అనంతరం మహబూబ్ కండలు కనిపిస్తున్నాయి అంటూ శ్రీముఖి – ఫైమా సిగ్గుపడుతూ మాట్లాడుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బిబి జోడిలో ఫైమా – అవినాష్ ఒక జంటగా పోటీపడుతున్నారు. ఇప్పుడు ఇది ఫైనల్ దశ‌కు చేరింది. కంటెస్టెంట్లు ఒకరిని మించి మరొకరు కష్టపడుతూ గట్టి పోటీ ఇస్తున్నారు. మరి వీరిలో ఎవరు ? విన్ అవుతారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news