Moviesసాయి పల్లవి మరో పెంట పని..? అంత తలపొగరా తల్లి నీకు..?

సాయి పల్లవి మరో పెంట పని..? అంత తలపొగరా తల్లి నీకు..?

ఏంటో .. ఈ సాయి పల్లవి ఎందుకు చేస్తుందో ఎలా చేస్తుందో అర్థం కాకుండా పోతుంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో సాయి పల్లవి పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ బాగా తెలిసిందే . ఒకప్పుడు లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది దీని అంతటికి కారణం ఆమె తీసుకున్న చెత్త నిర్ణయాలు అంటున్నారు సాయిపల్లవి అభిమానులు .

మనకు తెలిసిందే మొదటి నుంచి సాయి పల్లవి తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది . ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలైన చేయగలగాలి హీరోయిన్ అనేది అభిమానుల ఉద్దేశం కానీ సాయి పల్లవి ఆ లెక్కలను మార్చేసింది . నా ఇష్టప్రకారమే నడుచుకుంటాను.. నాకు ఇష్టమైతే సినిమాలు తీస్తాను.. అంటూ మూర్ఖత్వంగా వచ్చిన ఎన్నో బడాబడా ఆఫర్లను వెనక్కి నెట్టేసింది . రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “ఉస్తాదాత్ భగత్ సింగ్ ” సినిమాలో వచ్చిన ఆఫర్ ని సాయి పల్లవి సున్నితంగా రిజెక్ట్ చేసింది .

క్యారెక్టర్ వలిగారిటీది కాదు .. క్యారెక్టర్ కి బలమైన పాయింట్ ఉంది. కానీ సాయి పల్లవి ఈ సినిమాను రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ సాయి పల్లవి క్యారెక్టర్ ఈ సినిమాలో కొద్ది టైం మాత్రమే ఉంటుందట . గతంలో సాయి పల్లవి ఎన్నో ఇంటర్వ్యూలలో పాత్ర చిన్నదైనా సరే కంటెంట్ ఉంటే చేస్తాను అని ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . మరి అలాంటి పాత్రను ఎందుకు రిజెక్ట్ చేసింది సాయి పల్లవి అంటూ కొత్త చర్చ నడుస్తుంది. గతంలోను తునివు, లీయో..సినిమాలను రిజెక్ట్ చేసింది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు సినిమా మేకర్స్. ఈ క్రమంలోనే సాయి పల్లవి – పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా రిజెక్ట్ చేయడం ట్రెండ్ అవుతుంది. దీంతో సాయి పల్లవిని కొందరు ఆకతాయలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news