MoviesAkkineni Nagarjuna మళ్లీ ఆయనతో కలవబోతున్న నాగార్జున..కుటుంబ సంతోషం కోసం నాగార్జున...

Akkineni Nagarjuna మళ్లీ ఆయనతో కలవబోతున్న నాగార్జున..కుటుంబ సంతోషం కోసం నాగార్జున షాకింగ్ నిర్ణయం..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారో జనాలు మనందరికీ తెలిసిందే . గతంలో అక్కినేని నాగేశ్వరరావు గారు కనిపిస్తే చేతులెత్తి దండం పెట్టేవారు . ఇప్పుడు ఆయన కొడుకు నాగార్జున .. ఆయన కొడుకు నాగచైతన్య – అఖిల్ కనిపిస్తే బూతులు తిడుతున్నారు . దానికి మెయిన్ రీజన్ వాళ్ళు కెరియర్ లో తీసుకున్న తప్పుడు డెసిషన్సే అంటూ తెలుస్తుంది .

దగ్గుబాటి లక్ష్మి కి విడాకులు ఇచ్చేసి అమల ను పెళ్లి చేసుకున్న నాగార్జున ..ఆ తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో తెలిసిందే. తండ్రిని ఆదర్శంగా తీసుకున్న కొడుకులు నాగచైతన్య – అఖిల్ కూడా అదే రేంజ్ లో నిశ్చిత్తార్థం చేసుకున్నాక .. ఒకరు పెళ్లి చేసుకున్న తర్వాత డివర్స్ తీసుకున్నారు . ఈ క్రమంలోనే అక్కినేని అంటేనే సినిమా ఇండస్ట్రీలో చిన్న చూపుగా చూస్తున్నారు జనాలు .

కాగా ఎలాగైనా సరే మళ్లీ అక్కినేని అనే పేరుకి పునర్ వైభవం తీసుకురావాలని నాగార్జున తహతహలాడుతున్నారట . ఈ క్రమంలోనే మళ్లీ వెంకటేష్ తో చేతులు కలపడానికి ట్రై చేస్తున్నాడట . అంతేకాదు వెంకటేష్ చిన్న కూతురు..తో అక్కినేని అఖిల్ పెళ్లి చేసే విధంగా ట్రై చేస్తున్నారు అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది . అయితే వెంకటేష్ మాత్రం దానికి సిద్ధంగా లేడట . ఇంకొకసారి అక్కినేని ఫ్యామిలీకి అమ్మాయిని ఇచ్చేదే లేదు అంటూ తగేసి చెప్పేస్తున్నారట. దీంతో నాగార్జున తీసుకున్న డెసిషన్ సంచలనంగా మారింది..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news