Moviesశ్రీలీలకి సినిమాల్లో అవకాశాలు రావడానికి కారణం ఆయనేనా..? రహస్య స్నేహితుడు గుట్టురట్టు..!!

శ్రీలీలకి సినిమాల్లో అవకాశాలు రావడానికి కారణం ఆయనేనా..? రహస్య స్నేహితుడు గుట్టురట్టు..!!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పొజిషన్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుంది. ఎప్పుడు ఏ సినిమా ఫట్ అవుతుందో అర్థం కాకుండా తయారయింది పరిస్థితి. మరీ ముఖ్యం సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో యంగ్ బ్యూటీస్ దే హవా నడుస్తుంది . ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ చేసిన సినిమాలు తుస్సు మని ఫ్లాప్ అవుతూ ఉంటే.. నిన్నకాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన ముద్దుగుమ్మలు చేసిన సినిమాలు ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయిపోతున్నాయి.

అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల . కన్నడ బ్యూటీ అయిన తెలుగులో మంచి హీరోయిన్గా పేరు సంపాదించుకున్న శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత ధమాకా సినిమాతో ధూమ్ ధామ్ అంటూ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. కాగా ప్రజెంట్ శ్రీలీల చేతులో ఏడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి . అందులో మహేష్ బాబు – ఎన్టీఆర్ – సుధీర్ బాబు – నాగచైతన్య లాంటి బిగ్ స్టార్స్ కూడా ఉన్నారు .

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇలాంటి ఆఫర్స్ ని ఎలా పడుతుంది అంటూ చర్చ నడుస్తుంది . అయితే దీని అంతటికి కారణం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోనే అంటూ తెలుస్తుంది . సినిమా ఇండస్ట్రీలో కుర్ర బ్యూటీ అని చూసి టెంప్ట్ అయ్యే హీరోస్ చాలానే ఉన్నారు. అయితే శ్రీలీల అందానికి ఫిదా అయిపోయిన స్టార్ హీరో స్పెషల్ కేర్ తీసుకొని మరి సజీషన్స్ ఇస్తున్నాడట . ఈ క్రమంలోనే అమ్మడుకు అడిగిమరీ ఆఫర్స్ ఇప్పిస్తున్నాడట. అంతేకాదు ఈ విషయాన్ని పలువురు డైరెక్టర్స్ కూడా ఓపెన్ గాని చర్చించుకుంటున్నారట . ఆ వ్యక్తి పేరు త్వరలోనే బయటపడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది . అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ ఆమెకు అవకాశం ఇప్పిస్తున్న ఆ వ్యక్తి ఎవరబ్బా అంటూ బుర్ర పీకుంటున్నారు . మీరు ఏమనుకుంటున్నారు..ఆ వ్యక్తి ఎవరబ్బా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news