Moviesలక్కి హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే.. సడెన్ గా ఐరెన్...

లక్కి హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే.. సడెన్ గా ఐరెన్ లెగ్ గా మారడానికి కారణం అదే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.. ఇది ఓ మాయాలోకం .. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు.. అలాంటి జిమ్ముకులకి మూల పడిపోయిన స్టార్స్ ఎంతోమంది . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది టాలీవుడ్ బుట్టబొమ్మ గా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం లో సినిమాలో తన హాట్ అందాలను వలకబోసి స్టార్ హీరోయిన్గా మారిపోయిన పూజా హెగ్డే ..ఈ సినిమా ద్వారానే బుట్ట బొమ్మ అంటూ పేరు సంపాదించుకుంది .

ఆ తర్వాత కూడా పలు సినిమాలో నటించిన అంత క్రేజ్ సంపాదించుకోలేకపోయింది . ఆమె లాస్ట్ గా నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్ గా మారాయి . భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో తెరకెక్కిన అన్ని సినిమాలు తుస్సు అనిపించాయి. ఈ క్రమంలోనే మొన్నటి వరకు అదృష్ట దేవతగా లక్కీ హీరోయిన్గా పూజించిన స్టార్స్ మూడు సినిమాలు తో ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేశారు.

పూజ హెగ్డే తో సినిమా నటిస్తే ఆ హీరో కెరియర్ ఫ్లాప్ అంటూ పుకార్లు పుట్టించారు . దీనంతటికీ కారణం పూజ హెగ్డే చేసిన ఓవరాక్షన్ అని తెలుస్తుంది. మంచి మంచి సినిమాలో అవకాశాలు వచ్చినా.. రెమ్యూనరేషన్ కారణంగా స్టార్ సినిమాలను ఒప్పుకున్న పూజా హెగ్డే ఇప్పుడు ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకోవడానికి కారణమైంది . ఇదే కొనసాగితే పూజ హెగ్డే పేరు మనం ఒకప్పట్లో అని చెప్పుకునే స్థితికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అభిప్రాయపడుతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news