Moviesలయ ఆ పని చేస్తే ఫ్యాన్స్ నెత్తిన పాలు పోసిన్నట్లు.. కానీ...

లయ ఆ పని చేస్తే ఫ్యాన్స్ నెత్తిన పాలు పోసిన్నట్లు.. కానీ మొగుడు ఒప్పుకుంటాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా సరే ..అప్పటి కాలం ముద్దుగుమ్మలకి ఏ హీరోయిన్ పోటీ రాదు .. అంతలా తమ అందాలతో నటనతో ఆకట్టుకున్నారు ఆ కాలం హీరోయిన్స్ .. కాగా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది స్టార్ హీరోయిన్గా వెలుగొందిన లయ . అప్పట్లో లయ ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. నో రొమాన్స్ ..నో వల్గారిటి..నో బెడ్ సీన్స్ అంటూ తనకంటూ కొన్ని కండిషన్స్ పెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో ఇలా కూడా హీరోయిన్ ఎదగొచ్చు అంటూ ప్రూవ్ చేసింది .

అప్పట్లో లయ చేసిన అన్ని సినిమాలు హోంలీ పాత్రలే ..స్టార్స్ కూడా ఆమెలోని హోంలీ లుక్స్ కి మెల్ట్ అయిపోయారు. అంతలా ఆమె అభిమానులను ఆకట్టుకుంది . అమ్మడు చీరకట్టి తలలో పూలు పెడితే అచ్చం సావిత్రి లానే ఉంటుంది అంటూ కూడా కామెంట్లు వినిపించాయి. కాగా పెళ్లి చేసుకొని ఫారిన్ కంట్రీస్ లో సెటిల్ అయిపోయిన లయ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా మారింది. అంతే కాదు రీసెంట్గా వాలెంటైన్స్ డే సందర్భంగా దిగిన ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి.

లయ కూతురు పెద్దదయింది . చూసేందుకు అమ్మని మించిపోయే హాట్ నెస్ తో కుర్రాళ్లకు హిట్ పుట్టిస్తుంది . అమ్మడు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు లయ ఫ్యాన్స్. అయితే లయ భర్తకు మాత్రం సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదని ..ఆ కారణంగానే లయను ఆమె కూతుర్ని కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనివ్వడం లేదంటూ తెలుస్తుంది . లయ కూతురు గాని ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే ప్రస్తుతం ఉన్న చప్పిడి ముఖాలను చూసే పాట్లు తప్పుతాయి అంటూ లయ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ప్లీజ్ మా నెత్తిన పాలు పోసినట్లు కూతురిని హీరోయిన్గా పంపు ..మేము హిట్ చేస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news