Moviesరష్మిక చేతిలో ఉన్న బ్రహ్మస్త్రం అదేనా..? ఇంత చెత్త ట్రోలింగ్ జరిగినా...

రష్మిక చేతిలో ఉన్న బ్రహ్మస్త్రం అదేనా..? ఇంత చెత్త ట్రోలింగ్ జరిగినా కూల్ గా ఉండటానికి కారణం అదే..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో మనకు తెలిసిందే . ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ రేంజ్ లో అమ్మడుకు పగిలిపోయే ఆన్సర్లు వినిపిస్తున్నాయి . కాగా నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ .. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ..అదృష్ట దేవతగా పేరుతో ట్యాగ్ చేయబడిన రష్మిక మందన ..ఇప్పుడు చీటర్ , నమ్మకద్రోహి అంటూ ట్యాగ్ చేస్తున్నారు జనాలు .

దాని అంతటికి కారణం డైరెక్టర్ రిషిబ్ శెట్టితో మొదలైన వివాదం అనే సంగతి అందరికీ తెలిసిందే . అంతే కాదు బాలీవుడ్ లో కూడా రష్మిక మందన్నాని పలువురు తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు . బాలీవుడ్ క్రిటిక్ ఏకంగా ఆమెను బాలీవుడ్ నుంచి తరిమి కొడతామంటూ ఓపెన్ గా ట్విట్ చేశారు . ఈ క్రమంలోనే రష్మిక ఓ రేంజ్ లో ఫైర్ అవుతుందని.. అంత భావించారు . అయితే ఇంత ట్రోలింగ్ జరుగుతున్న ఇన్ని బ్యాడ్ కామెంట్స్ వినిపిస్తున్నా.. రష్మిక ఏనాడు ఫైర్ అవలేదు .

టంగ్ స్లిప్ అవ్వలేదు.. దీనంతటికి కారణం ఆమె చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగినా సరే రష్మిక మందన హాట్ ఎక్స్పోజింగ్ ఫోటో పెడితే చాలు కుర్రాళ్ళు అలా టెంప్ట్ అయ్యి.. ఇలా మెల్ట్ అయిపోతారు . ఆమె చేతిలో ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం ఆమె అందాలే.. నాభి అందాలను ఒక్కసారి చూపిస్తే టెంప్ట్ అవ్వని కుర్రాళ్ళు ఉంటారా అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. ఆ ధీమాతోనే రష్మిక మందన ఇలాంటివి లైట్ గా తీసుకుంటుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news