MoviesKrithishetty కృతిశెట్టి ఆ పార్ట్ పెంచితే త‌ప్పా ఛాన్సులు రావా… ఆ...

Krithishetty కృతిశెట్టి ఆ పార్ట్ పెంచితే త‌ప్పా ఛాన్సులు రావా… ఆ పార్టే ఆమెకు మైన‌స్ అయ్యిందా…!

వయస్సు తక్కువే అయినా హ్యాట్రిక్ విజయాలతో తెలుగులో పాపులర్ అయిన కృతిశెట్టికి తర్వాత రోజుల్లో హ్యాట్రిక్ ఫ్లాపులు షాకిచ్చాయి. ప్రస్తుతం చైతన్యకు జోడీగా కస్టడీ సినిమాలో కృతిశెట్టి నటిస్తుండగా ఈ సినిమా ఫలితంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు వస్తాయో లేదో డిసైడ్ కానుంది. అయితే కృతిశెట్టికి ఛాన్స్ ఇవ్వడానికి చాలామంది స్టార్ హీరోలు అంగీకరించడం లేదని తెలుస్తోంది. తమ పక్కన కృతిశెట్టి చిన్నపిల్లలా కనిపిస్తుందని ఆ హీరోలు చెప్పినట్టు సమాచారం.

అస‌లు ఆమెకు ఉన్న ఫేస్ వాల్యూకు, కుర్రాళ్ల‌లో ఆమెకు ఉన్న క్రేజ్‌కు ఆమె దూసుకుపోవాలి. కానీ ఆ రేంజ్‌లో ఛాన్సులు రావ‌డం లేదు. ఓ వైపు శ్రీలీల దూసుకుపోతుంటే కృతిశెట్టి క్ర‌మ‌క్ర‌మంగా అవుట్ అయిపోతోంది. దీనికి కార‌ణం ఏంట‌న్న‌ది ఆలోచ‌న చేసుకోవాల్సిన టైం అయితే కృతికి వ‌చ్చేసింది. దీనికి తోడు కృతి చేసిన సినిమాలు అన్నీ వ‌రుస‌గా ప్లాపులు అవుతున్నాయి.

మరి కొందరు దర్శకులు మాత్రం కృతిశెట్టి ఎద అందాలను పెంచాలంటూ పరోక్షంగా ఆమెతోనే చెప్పారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరో రెండు మూడేళ్ల తర్వాత కృతిశెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేదని ఆమెకు కొంతమంది సూచించారని తెలుస్తోంది. చిన్న వయస్సులోనే కృతి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో కథల ఎంపికలో ఆమె పొరపాట్లు చేస్తున్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

స్కిమ్ షోకు దూరంగా ఉండటం, ఎద అందాల వల్లే ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. కొన్ని సినిమాల్లో ఆమెకు డబ్బింగ్ కూడా సింక్ కావడం లేదని ఇలాంటి విషయాల్లో కృతి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని సమాచారం. ఇతర భాషలపై దృష్టి పెట్టడంతో పాటు పాన్ ఇండియా హీరోయిన్ గా కృతి గుర్తింపును సొంతం చేసుకోవాల్సి ఉంది.

వరుస ఫ్లాపుల వల్ల కృతి రెమ్యునరేషన్ కూడా తగ్గుతోంది. ఒకప్పుడు భారీగా పారితోషికం డిమాండ్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం రెమ్యునరేషన్ విషయంలో డిస్కౌంట్లు ఇస్తున్నట్టు బోగట్టా. కృతి శెట్టి వయస్సు కేవలం 19 సంవత్సరాలు కాగా గ్లామర్ రోల్స్ విషయంలో రాబోయే రోజుల్లో కృతి ఎలా వ్యవహరిస్తారో చూడాలి. సోషల్ మీడియాలో కూడా కృతి శెట్టికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగాల్సిన అవసరం అయితే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news