MoviesChai-Sam వార్నీ..నాగ చైతన్య - సమంత పిక్ పోస్ట్ చేసింది అందుకేనా..?...

Chai-Sam వార్నీ..నాగ చైతన్య – సమంత పిక్ పోస్ట్ చేసింది అందుకేనా..? నీకు శతకోటి దండాలు రా సామీ..!!

సినిమా ఇండస్ట్రీలో హీరో నాగచైతన్య – హీరోయిన్ సమంత ప్రేమ వ్యవహారం ఎప్పుడు హాట్ టాపిక్ గాని నిలుస్తూ ఉంటుంది . ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ జంటగా రీసెంట్ గానే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా విడాకుల తరువాత ఫస్ట్ టైం..నాగచైతన్య ..సమంత పిక్ ని పోస్ట్ చేసాడు. రీసెంట్ గా ఏం మాయ చేసావే సినిమా 13 ఏళ్ల పూర్తయిన సందర్భంగా నాగచైతన్య ..సమంత తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు . ఈ క్రమంలోనే ఇద్దరు తమ సోషల్ మీడియా ఖాతా వేదికగా ఏం మాయ చేసావే పిక్స్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు .

అయితే సమంత మాత్రం నాగచైతన్య ఉన్న పిక్ ని ఎక్కడ షేర్ చేయకుండా జాగ్రత్త పడింది . నాగచైతన్య మాత్రం సమంతను గట్టిగా వాటేసుకున్న పిక్ ను షేర్ చేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అందరు సమంత టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. అయితే నాగచైతన్య విడాకులు తర్వాత ఫస్ట్ టైం సమంత పిక్ ను పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. కాగా నాగచైతన్య.. సమంత ఉన్న పిక్ ని ఎందుకు పోస్ట్ చేశాడు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది .

ఇన్నాళ్లు గుర్తులేని ప్రేమ ఒక్క సినిమాతోనే అయ్యగారికి గుర్తొచ్చిందా ..? అంటూ చై ని సామ్ ఫ్యాన్స్ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . సమంతకు ఆరోగ్యం బాగా లేకపోయినా అడిగిన పాపానికి పోనీ నాగచైతన్య.. ఏ మాయ చేసావే తర్టీ ఇయర్స్ సందర్భంగా మాత్రం సమంతా ఉన్న పిక్ ని పోస్ట్ చేశాడు . దీనంతటికీ కారణం ఆయన కావాలని సమంతను బ్యాడ్ చేసి జనాలు చేత ట్రోల్ చేయించాలని ఉద్దేశంతోనే అంటూ ఫైర్ అవుతున్నారు సామ్ ఫ్యాన్స్.

మరికొందరు మీ అక్కినేని తెలివితేటలకు శతకోటి దండాలు రా బాబు.. నువ్వు, నీ బాబు .. నీ తమ్ముడు చేసిన యవ్వరాలు చాలు ..ఇక ఆపెయ్ అంటూ పచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు .దీంతో నాగచైతన్య మంచి కోరి పెట్టిన పోస్ట్ కూడా నెగిటివ్గా చూస్తున్నారే అంటూ అక్కినేని ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. దీంతో మరోసారి నాగచైతన్య సమంతల పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news