Moviesబిగ్ బ్రేకింగ్: వెనక్కి తగ్గిన సమంత ..సంచలన నిర్ణయంతో ఫ్యాన్స్ షాక్..!?

బిగ్ బ్రేకింగ్: వెనక్కి తగ్గిన సమంత ..సంచలన నిర్ణయంతో ఫ్యాన్స్ షాక్..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత .. ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా శాకుంతలం. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతుంది . కాగా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకునింది. మరీ ముఖ్యంగా శకుంతలా దేవి పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత అచ్చు దిగినట్లు సరిపోయింది . దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు.

కాగా నిన్న మొన్నటి వరకు ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తే విధంగా ప్లాన్ చేసుకున్న గుణశేఖర్.. ఇప్పుడు శాకుంతలం సినిమాను పోస్ట్ పో చేస్తున్నట్లు తెలుస్తుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సమంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన శాకుంతలం సినిమా మార్చ్ 27 కి పోస్టు పోన్ అయినట్లు తెలుస్తుంది. దానికి మెయిన్ రీజన్ పఠాన్ సినిమా.

షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయ్యి ఓ రేంజ్ లో హిట్ అందుకుంది. 100 కోట్ల క్లబ్ కాదు ఏకంగా 1000 కోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తుంది . ఈ క్రమంలోని పఠ్న్ సినిమా దూకుడికి తట్టుకోలేక సినిమాలు వాయిదా పడుతూ ఫిబ్రవరి 15 ఫిబ్రవరి 17కి పోస్ట్ పోన్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే పెద్ద సినిమాల దాటికి సమంత తట్టుకోలేక ఆమె సినిమాను పోస్ట్ పోన్ చేసినట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ మేరకు బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన ‘షెహజాదా’ రిలీజ్ కూడా ‘పఠాన్’ దెబ్బకు ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 17కు వారం పాటు వాయిదా పడిందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోని పాన్ ఇండియా చిత్రంగా విడుదల కాబోతున్న శాకుంతలం సినిమా మార్చి 27 కి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. దీంతో ఫాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news