Moviesటాప్ టు బాటమ్ విప్పి చూపించేసిన రష్మిక..కుర్రాళ్ళు టెంప్ట్ అయ్యేలా హాట్...

టాప్ టు బాటమ్ విప్పి చూపించేసిన రష్మిక..కుర్రాళ్ళు టెంప్ట్ అయ్యేలా హాట్ సెక్సీ షో..!!

వామ్మో .. ఏంటిది .. రష్మిక మందన్నా ఈ రేంజ్ లో అందాల డోస్ ని పెంచేసింది. కుర్రాలకు నిద్ర పట్టడం కష్టమే .. ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చలో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆ తర్వాత ఎక్కడ బ్రేక్స్ లేకుండా నాన్ స్టాప్ గా దూసుకుపోతుంది . టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది.

కాగా గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్న రష్మిక .. ఒక్కసారి గా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో అమ్మడు మాట్లాడిన తప్పే ..మాట్లాడకపోయినా తప్పే ..ఫోటోషూట్ చేసిన తప్పే చేయకపోయినా తప్పే ..ఇలా మాటకు ముందు ఒకసారి ..రష్మిక ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు ట్రోలర్స్. ఎందుకో తెలియదు రష్మికపై పీకల్లోతు కోపంతో ఉన్నారు జనాలు .

ఈ క్రమంలోనే రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే వాటికి చెక్ పెడుతూ..రష్మిక మందన అభిమానులతో ఇంట్రెస్టింగ్ వీడియో ని షేర్ చేసుకుంది. ఈ ఫోటోషూట్ లో రష్మిక.. కిల్లింగ్ అందాలతో అట్రాక్ట్ చేసింది . మరీ ముఖ్యంగా టాప్ టు బాటమ్ అందాలను క్లోజప్ షాట్ లో చూపించిన రష్మిక వేసుకున్న డ్రెస్ కుర్రాళ్లకు ఎంత సేపు చూసిన తనివి తీరడం లేదు ..ఇన్నాళ్లల్లో రష్మిక బోలెడు ఫోటో షూట్ చేసింది. కానీ ఈసారి హాట్ అందలు వలకబోసింది . ఈ లుక్స్ లో మాత్రం రష్మిక టు సెక్సీ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా బ్లాక్ డృఎస్ లో రష్మిక జూమ్ చేసి చూపించిన అందాలు..అరుపులు పెట్టిస్తున్నాయి. దీనితో కుర్రాళ్ళు హద్దులు మీరి రష్మిక పై కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news