Moviesరొమాన్స్ కి అమ్మ మొగుడే..బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయిన బిగ్ బాస్...

రొమాన్స్ కి అమ్మ మొగుడే..బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. టీజర్ తోనే తడిపెస్తుందిగా..!!

తెల్లని వన్నీ పాలు కాదు ..నల్లని వన్నీ నీళ్లు కాదు ..తెల్లగా ఉన్నంత మాత్రాన పాలు అవ్వాలని రూల్ లేదు.. నల్లగా ఉన్నంత మాత్రాన అది నీళ్లు అవ్వాలన్న కండిషన్స్ లేవు.. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుంది బిగ్ బాస్ బ్యూటీ వాసంతి. అమ్మ బాబోయ్..పాప లో ఇంత మ్యాటర్ ఉందా..? అనిపించేంతల కుర్రాళ్లకు షాక్ ఈచ్చింది ఈ అమ్మడు. సీరియల్స్ ద్వారా పాపులారిటి సంపాదించుకున్న ఈ బ్యూటీ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో అవకాశాలు అందుకుంటూ బుల్లితెరపై ఆకట్టుకుంది వాసంతి .

బిగ్ బాస్ హౌస్ చాలా సైలెంట్ గా ఉండింది . అమ్మడి నోట్లో నాలుక ఉందా ..? లేదా ..? అన్నంత సైలెంట్ గా బిగ్ బాస్ హౌస్లో మార్కులు వేయించుకుంది . పద్ధతికి మరో మారుపేరు అని అనిపించుకుంది. సీన్ కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత .. ఆమె వెండితెరపై అవకాశాలు అందుకుంటూ వస్తుంది . అయితే రీసెంట్గా వాసంతి నటించిన “గేమ్ ఆన్ ” అనే చిత్రం టీజర్ రిలీజ్ అయింది . ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా టీజర్ మొత్తానికి హీరో కన్నా హీరోయిన్ బోల్డ్ రొమాన్స్ హైలెట్ గా మారింది . ఈ చిత్రంలో హీరో ఎవరో కాదు విశ్వక్ సేన్ స్నేహితుడు గీతానంద్ హీరోగా నటిస్తున్నాడు. నేహా సోలంకి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర టీజర్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా లాంచ్ అయింది.

బోల్డ్ రొమాన్స్, యాక్షన్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే రీసెంట్గా చిత్రం టీజర్ను విశ్వక్సేన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు మేకర్స్. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు టీజర్ మొత్తం చేసిన బోల్డ్ రొమాన్స్ తోనే ఉండిపోయింది.. మాఫియా డ్రామా తరహాలో డ్రగ్స్ అమ్మాయిల అందం ఎక్కువగా కనిపిస్తున్న ఈ టీజర్ లో వాసంతి బోల్డ్ రొమాన్స్ రెచ్చిపోయింది . లిప్ లాకులు .. బెడ్ సీన్స్ .. చాలా హాట్ గా కనిపిస్తుంది . టీజర్ లో ఆమె సన్నివేశాలు చూస్తే చూసి జనాలు షాక్ అయిపోతున్నారు . మరీ ముఖ్యంగా “ఇది లవ్ చెప్పాల్సిన టైం కాదు .. చేయాల్సిన టైం” అంటూ బోల్డ్ డైలాగులతో బూతు పురాణాన్ని చూపించారు . టీజర్ లో ఇంటిమేట్ సీన్లు ఎక్కువగా ఉన్నాయి ..దీంతో వాసంతి కూడా గ్లామర్ డోస్ బాగానే ఇచ్చిందని చెప్పాలి. మొత్తంగా టీజర్ తోనే కుర్రాళ్లకు తడిపేస్తుంది వాసంతి . ఇక సినిమా రిలీజ్ అయితే రచ్చ రంబోలా అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news