Moviesఅప్పుడు కీర్తి సురేష్..ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్..తెలిసి తెలిసి అదే తప్పు ఎందుకు...

అప్పుడు కీర్తి సురేష్..ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్..తెలిసి తెలిసి అదే తప్పు ఎందుకు చేస్తున్నారే తల్లి ..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే సరిపోదు ..హిట్లు కొట్టినా సరిపోదు.. ఆ హిట్లు కొట్టిన తర్వాత ఆ పేరును స్టార్ హీరోయిన్గా మార్చుకొని స్టార్ హీరోయిన్ అన్న స్టేటస్ ని 10 కాలాలపాటు చెరగనీకుండా అలాగే అంటిపెట్టుకొని ఉండాలి ..లేకపోతే పెరుగుతున్న కాంపిటీషన్ కి కుర్ర బ్యూటీ ఎవరో ఒకరు వచ్చి ఆ పేరుని జుర్రుకొని వెళ్ళిపోతారు. ఈ క్రమంలోని స్టార్ సెలబ్రిటీస్ అందరూ తమ పేరుని జనాలు మర్చిపోకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు . కేవలం సినిమాలు తీసి తమ పేరుని పాపులారిటీ చేసుకోవాలా..? సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తూ కూడా తమ పేరుని పాపులారిటీ సంపాదించుకోవచ్చు అంటూ నిరూపించింది అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ .

మహానటి సినిమాతో తన పేరుని ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేసుకున్న కీర్తి సురేష్ .. నేషనల్ అవార్డు కూడా అందుకుంది . సర్కారు వారి పాట తర్వాత కీర్తి సురేష్ అందాలను ఏ రేంజ్ లో ఆరబోస్తుందో మనకు తెలిసిందే . హిట్ కొట్టినా కానీ ఆఫర్ రాకపోవడంతో ..ఈ రేంజ్ లో రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది . కాగా రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ..

బ్యాక్ టు బ్యాక్ వరుసగా హ్యాట్రిక్ హిట్లు కొట్టిన అనుపమ పరమేశ్వరన్ .. రీసెంట్గా చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది మరీ ముఖ్యంగా స్లీవ్ లెస్ డ్రెస్సులు సైడ్ యాంగిల్స్ లో ఎదభాగాలను క్లోజప్ షాట్లు చూయిస్తూ అనుపమ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అయితే హిట్లు కొట్టిన ఈ హీరోయిన్లకి ఇదేం పోయేకాలం ..ఈ విధంగా అందాలని ఆరబోస్తున్నారు .. పద్ధతిగా చీరలు కట్టుకొని యాక్టింగ్ చేయొచ్చుగా అంటూ పలువురు మండిపడుతున్నారు. మరికొందరు కీర్తి సురేష్ చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు మీ బతుకు బస్టాండే అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో కీర్తి సురేష్ – అనుపమ పరమేశ్వరణ్ పేర్లు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news