Moviesవాణీ జయరాంలో ఉన్న ఏకైక బ్యాడ్ క్వాలిటీ అదే.. అందుకే లాస్ట్...

వాణీ జయరాంలో ఉన్న ఏకైక బ్యాడ్ క్వాలిటీ అదే.. అందుకే లాస్ట్ రోజుల్లో అలా..!

సూపర్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న వాణీ జయరాం .. నిన్న మధ్యాహ్నం అనుమానస్పస్థితిలో మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 14 భాషల్లో పదివేలకు పైగా పాటలు పాడి ఎంతోమంది ఫాన్స్ ను సంపాదించుకున్న వాణీ జయరాం .. ఆఖరి రోజుల్లో ఈ విధంగా అనుమానస్పద స్థితిలో మరణించడం ఆమె అభిమానులకు మింగుడు పడడం లేదు . అసలు వాణీ జయరాం తలకు ఎందుకు గాయమైంది ..? ఆమె ఎందుకు మరణించే మూడు గంటల ముందు నుంచి ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ..? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు .

రీసెంట్గా మీడియాతో మాట్లాడిన వాణీ జయరాం పనిమనిషి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే పోలీసులు కూడా పోస్ట్ మార్టం తర్వాత అనుమానస్పద స్థితిలో ఆమె మరణించింది అంటూ కేస్ బుక్ చేశారు. ఆమెకు పెద్దగా శత్రువులు కూడా లేరు అంటూ తెలుస్తుంది. మరి ఆమెకు తలకు బలమైన గాయం ఎలా అయింది ..? అంటూ పోలీసులు పలు విధాల ప్రశ్నిస్తున్నారు.

ఆమెకు సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా చిన్నతనంలోనే చాలా చలాకిగా చురుగ్గా పాటల పోటీలో పాల్గొన్న వాణి జయరాం మొదటి నుంచి చాలా పిసినారి కల మనిషి అంటూ టాక్ వినిపిస్తుంది . అడిగినా సరే ఒక రూపాయి ఎవరికి సహాయం చేయదని ..ఆమె చాలా మొండిగా ఉంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు అందుకే ఆమె బంధువులు కూడా వాణి జయరాం ను కలవడానికి ఇష్టపడరని,, లాస్ట్ రోజుల్లో చూడడానికి కూడా ఇష్టపడలేదన్న టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. అయితే వాణి జయరాం మరణానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు . ప్రస్తుతం పోలీసులు పలు కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news