MoviesAnupama Parameswaran అనుపమ పరమేశ్వర్‌ను బోల్డ్‌గా మార్చేసిన టాలీవుడ్ టాప్ ప్రొడ్యుస‌ర్‌…!

Anupama Parameswaran అనుపమ పరమేశ్వర్‌ను బోల్డ్‌గా మార్చేసిన టాలీవుడ్ టాప్ ప్రొడ్యుస‌ర్‌…!


అనుపమ పరమేశ్వరన్‌ని దారి మళ్ళించిన దిల్ రాజు..ఇప్పుడన్నీ అలాంటి పాత్రలకే..అంటూ కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం చక్కగా పద్ధతైన పాత్రలు చేస్తూ ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు బోల్డ్ పాత్రలను చేయడానికి ఒప్పుకుంటుండటమే.

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా గ్లామర్ పాత్రలను చేస్తున్నవారే క్రేజ్‌తో పెద్ద కమర్షియల్ స్టార్ హీరోయిన్‌గా కొన్నేళ్ళపాటు వెలుగుతున్నారు. పద్ధతైన పాత్రలంటే ఎక్కువకాలం ఆ హీరోయిన్స్‌కి మైలేజ్ ఉండదు. అలా కొనసాగారంటే వారికి ఫ్యామిలీ హీరోయిన్‌గా మంచి ఆదరణ దక్కడమే. సౌందర్య, రాశి లాంటి వారు చాలా ఏళ్ళూ ఇండస్ట్రీని ఏలిన మహారాణులు.

ఆ తర్వాత కాలంలో అటు బోల్డ్ పాత్రలను చేస్తూ ఇటు హోంలీ పాత్రలను చేస్తున్న సమంత. అలాగే, అనుపమ పరమేశ్వరన్ కూడా క్రేజ్ తెచ్చుకుంది. కానీ, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ పడటం వల్ల ఒక్కసారిగా అనుపమ కెరీర్ డౌన్ అయింది. అది అదునుగా చూసుకొని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అనుపమకి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం ఇమేజ్ మార్చేశారు.

శీరీష్ కొడుకు హీరోగా నటించిన సినిమాలో హీరోయిన్‌గా అనుపమని తీసుకోవడమే కాకుండా లిప్ లాక్స్, ఎక్స్‌ఫోజింగ్ చేయించాడు దిల్ రాజు. పెద్ద నిర్మాత, ఆ ఫ్యామిలీ హీరో కాబట్టి అనుపమ ఒప్పుకుంది. ఈ సినిమా హిట్ అవడంతో ఆ తర్వాత అన్నీ అలాంటి గ్లామర్ రోల్స్ చేయమని ఆఫర్ చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అనుపమ బోల్డ్ పాత్రలను ఒప్పుకుంటంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news