MoviesRakul Vs Tapsee ఇంట్రెస్టింగ్: రకుల్ ప్రీత్ సింగ్ కి ఉన్నది..తాప్సి...

Rakul Vs Tapsee ఇంట్రెస్టింగ్: రకుల్ ప్రీత్ సింగ్ కి ఉన్నది..తాప్సి పన్ను కి లేని ది ఏంటి..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న ముద్దుగుమ్మలు.. బాలీవుడ్ కి వెళ్లడం చాలా కామన్ . ఇక్కడ పేరు ప్రతిష్టలు సంపాదించుకొని అక్కడికి వెళ్లి రాజ్యం ఏలేసిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . అయితే ఇక్కడ పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ బాలీవుడ్ లోకి వెళ్లి అవకాశాల కోసం తిప్పలు పడిన ముద్దుగుమ్మలు ఉన్నారు. అయితే ఎవ్వరు ఊహించిన విధంగా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కి వెళ్ళి బంపర్ ఆఫర్లు అందుకుంటుంది.

అదే బాలీవుడ్ లో టాలీవుడ్ నుంచి అవకాశాల కోసం వెళ్ళిన తాప్సి నానా తంటాలు పడుతూ ఉంది. పాపం తాప్సి టాలీవుడ్ లో ఎంతో స్టార్ హీరోయిన్ఇ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో అరాకొరా అవకాశాలతో ముందుకు వెళ్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ తో కంపేర్ చేస్తే తాప్సి కూసింత వెనుకబడిందనే చెప్పాలి. అయితే తాప్సీలో లేనిది ఏంటి ..? రకుల్ లో ఉన్నది ఏంటి..?

ఎందుకు బాలీవుడ్ లో రకుల్ కి అవకాశాలు ఇస్తున్నారు.. తాప్సికి ఇవ్వలేకపోతున్నారు ..అని కొందరు నెటిజన్స్ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు . ఈ క్రమంలోని రకుల్ ప్రీత్ సింగ్ ఎక్స్పోజింగ్ విషయంలో అస్సలు తగ్గదని ..డైరెక్టర్స్ అడగాలే కాని తెర ముందే కాదు తెర వెనుకా ఏం అడిగినా ఇస్తుందని.. తాప్సి అలాంటిది కాదు ..ఉన్నదు ముఖానే మాట్లాడేస్తుంది..కొట్టామా..కొట్టించుకున్నామా అంటూ జనాలు వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news