Movies"ప్యాంట్ జిప్ తీసి ..అండర్ వేర్ ఎత్తి అది చూపించాడు"..మగాళ్ల ప్రైవేట్...

“ప్యాంట్ జిప్ తీసి ..అండర్ వేర్ ఎత్తి అది చూపించాడు”..మగాళ్ల ప్రైవేట్ పార్ట్ పై KGF బ్యూటీ షాకింగ్ స్టేట్మెంట్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలాంటి సిచువేషన్స్ ని ఫేస్ చేస్తారో మనందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉన్నా.. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అందాల ముద్దుగుమ్మలు తమకు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది . అయితే కొంతమంది హీరోయిన్స్ వాటికి అడ్జస్ట్ అయి లైఫ్ లో ముందుకు వెళ్తారు.. మరి కొంతమంది మొండిగా వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ని బ్రేక్ చేయకుండా సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఆఫర్స్ తో సరిపెట్టుకుంటూ ఉంటారు .

కాగా సెకండ్ కేటగిరిలోకే వస్తుంది అందాల సీనియర్ ముద్దుగుమ్మ రవీనా టండనా.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు మన తెలుగు సినిమాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈమె హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ అందుకుందో మనందరికీ తెలిసిందే . ఇప్పటికి రవీనా టండనా బొమ్మ స్క్రీన్ పై పడితే కుర్రాళ్ళు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు . అంతలా తన హాట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ ..కుర్ర బ్యూటీలకు సైతం కాంపిటీషన్ ఇస్తుంది .

అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన గత తాలూకా సిచువేషన్ గురించి చెప్పి ఎమోషనల్ అయింది. ” ఏ సినిమాలోని నేను కిస్ సీన్స్ చేయలేదు.. రొమాంటిక్ సీన్స్ చేసిన హద్దుల్లోనే ఉన్నాను ..మరీ ముఖ్యంగా అప్పట్లో రేప్ సీన్స్ అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేటివి.. అయితే నేను మాత్రం డైరెక్టర్స్ కి నాకు నచ్చినట్లయితే రేప్ సీన్స్ చేయాలని చెప్పేసే దాన్ని.. అంతేకాదు అప్పట్లో రేప్ సీన్ చేస్తున్న టైంలో ఓ హీరో తన జిప్పర్ ని కిందకి లాగిఅండర్వేర్ ఎత్తి మరి తన పట్టిని చూపించాడు.. ఆ సన్నివేశం ఇప్పటికీ నేను మర్చిపోలేక పోతున్నాను .. అది నన్ను చాలా హార్ట్ చేసింది “అంటూ ఘాటుగా స్పందించింది. అంతేకాదు కాలం మారుతున్న సరే ఇలాంటి మగ మృగాలు ఇంకా మన చుట్టూనే ఉంటున్నాయి అంటూ ఘాటుగా స్పందించింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news