Moviesదీపికా లో ఇంత ఎక్కువుగా గా సెక్సీ ఫీలింగ్స్ ఉండటానికి కారణం...

దీపికా లో ఇంత ఎక్కువుగా గా సెక్సీ ఫీలింగ్స్ ఉండటానికి కారణం అదే.. డైలీ చిరగాల్సిందే..!!

కాలం మారుతుంది ..జనరేషన్లు మారుతున్నాయి ..ట్రెండ్ కూడా మారిపోతుంది ..ఒకప్పుడులా జనాలు ఉండట్లేదు. మరి ముఖ్యంగా అమ్మాయిల వస్త్రాదరణ విషయంలో చాలా మార్పులు వచ్చాయి . ఒకప్పుడు మనం గమనిస్తే ఇంటి నుండి బయటకు వస్తే పరాయి పురుషుడు బయటి ఉంటే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లి కిటికీలు వేసుకునేసి లోపల కూర్చునే వాళ్ళు అమ్మాయిలు . అయితే ప్రజెంట్ అమ్మాయిలు ఎలా ఉన్నారో మనకు తెలిసిందే.. ఒంటిమీద పయట లేకుండా రోడ్డుమీద తెగ తిరిగేస్తున్నారు. కాలం అంతలా మారిపోయింది . అమ్మాయిలను అని లాభం లేదు…

అయితే స్టార్ సెలబ్రిటీస్ మరింత రెచ్చిపోయి మరి సినిమాలో నటిస్తున్నారు . సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ ..దానికి అర్థం మార్చేసే సినిమా అంటేనే సెక్సీ ఫీలింగ్స్ కలిగించే బూతు వీడియోల తయారు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. పఠాన్ సినిమాలో అమ్మడు రెచ్చిపోయి చేసిన పర్ఫామెన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వీడియోస్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంది . మరీ ముఖ్యంగా దీపికా పదుకునే ఇచ్చిన సెక్సీ ఎక్స్ప్రెషన్స్ కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వడం లేదు . సినిమా లో షారుక్ ఎంత పేరు సంపాదించుకున్నాడో..దీపిక అంత సెక్సీ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.

అఫ్కోర్స్ ఇంతకుముందు కూడా దీపికా రొమాంటిక్ సీన్స్ లో నటించింది .. సెక్సీగా కనిపించింది .. అయితే పఠాన్ సినిమాలో కనిపించిన తీరు మాత్రం యమా సెక్సీగా ఉంది అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు . అయితే దీపికాలో ఇంత సెక్సీ ఫీలింగ్స్ ఎక్కువగా ఉండడానికి కారణం .. ఆయన తీసుకున్న ఫుడ్ డైట్ ప్లస్ ఆమె చేసే వర్కౌట్స్ అంటూ తెలుస్తుంది . అంతేకాదు జీవితాన్ని సరదాగా ఎంజాయ్ చేయాలని.. ఆమె భావిస్తూ ఉంటుందట .

ఎప్పుడు కష్టాలు ఎప్పుడు ఏడుపులే ఉండకూడదు అని సరదా సరదాగా జీవితంలో ముందుకెళ్లాలని ఆమె ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటుంది. అందుకే క్షణం తీరిక దొరికిన సరే భర్తతో తెగ ఎంజాయ్ చేస్తుందట . అంతేకాదు దీపికాకు తగిన భర్తే రణవీర్.. అమ్మడు రెండంటే రణవీర్ సింగ్ నాలుగు అనే టైపు.. అందుకే వీళ్ళిద్దరికీ జోడి బాగా కుదిరింది. ఓ రకంగా చెప్పాలంటే దీపికాలో ఇంత సెక్సీ ఫీలింగ్ ఉండడానికి కారణం ఆయనే అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు.. ఏది ఏమైనా సరే దీపిక పెట్టిన సెక్సీ ఎక్స్ప్రెషన్స్ పఠాన్ సినిమాకి హైలెట్గా నిలిచాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news