MoviesSreeleela శ్రీలీల పడుకునే ముందు అలాంటి వీడియో లు చూస్తుందా..పాప మహా...

Sreeleela శ్రీలీల పడుకునే ముందు అలాంటి వీడియో లు చూస్తుందా..పాప మహా ముదురే రా బాబు..!!

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ గా పేరు సంపాదించుకున్న యంగ్ బ్యూటీ Sreeleela శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడ సినిమా “కిస్” తో తెరంగేట్రం చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగులో పెళ్లి సందడి అనే సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది. మొదటి సినిమాతోనే తన అందాలను ఆరబోస్తూ కుర్రాలను టెంప్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బోలెడన్ని ఆఫర్లను తన ఖాతాలో వేసుకుంది .

అంతేనా రీసెంట్గా రిలీజ్ అయిన ధమాకా సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన ఈ అందాల ముద్దుగుమ్మ .. ప్రజెంట్ బడా బడా స్టార్ హీరో సినిమాలలో అవకాశం అందుకుంటుంది . స్టార్ సెలబ్రిటీ కావడంతో శ్రీలీలకు సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా శ్రీలీల పాప స్టార్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అయిన ఇంకా చిన్నపిల్లలు అలవాట్లు పోవడం లేదు.

ఏజ్ చిన్నదే అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్దది.. అయినా శ్రీలీల పడుకునే ముందు కచ్చితంగా కార్టూన్ వీడియోస్ చూస్తుందట . చిన్నప్పటి నుంచి శ్రీలీలకు అదో పెద్ద అలవాటుగా మారిపోయిందట . ఎంత సినిమా షూటింగ్లో ఉన్న ఎంత బిజీగా ఉన్నా పడుకునే ముందు కనీసం 10 నిమిషాలైనా సరే కార్టూన్ వీడియోలు చూసి నవ్వుకుంటూ పడుకుంటుందట . ఆ వీడియోలు చూడందే అమ్మడుకు నిద్ర రాదట. దీంతో పాప ఇలాంటి వీడియోలకి కూడా ఎడిక్ట్ అవుతుందా..? అంటూ జనాలు షాక్ అవుతున్నారు. మరికొందరు చిన్న పిల్లతనం ఇంకా పోలేదు అంటూ క్యూట్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news