Moviesకింగ్ లాంటి మగాడిని కూడా టెంప్ట్ చేసే..ఈ హాట్ బ్యూటీ ఎవరో...

కింగ్ లాంటి మగాడిని కూడా టెంప్ట్ చేసే..ఈ హాట్ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..?

ఇక్కడ ఈ ఫోటోలో తన కురులతో మొహాన్ని దాచేస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. మనకు బాగా తెలిసిన హీరోయిన్ నే.. తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలు . అయితే చేసిన అన్ని సినిమాలు హిట్ కొట్టేసింది పాప. తన పేరుని ఎప్పుడు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోయేలా చేసుకుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

కాగా మొదటి సినిమాతోనే హీరోతో రెచ్చిపోయి మరి రొమాన్స్ చేసి తన పేరుని మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రజెంట్ తెలుగులో సినిమాలు చేయడం లేదు . రీజన్ ఏంటో తెలియదు కానీ మంచి మంచి ఆఫర్స్ వచ్చినా సినిమాలకు సైన్ చేయడం లేదు. రీసెంట్ గానే అందాల ముద్దుగుమ్మ తన బాడీ ఫిజిక్ ని మార్చేసి చాలా స్లిమ్ గా మారింది . ఇప్పటికైనా ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఓకే నేనే చెప్పేస్తాను…

shalini

తన హాట్ ఫిజిక్ తోనే చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ ఎవరో కాదు.. అందాల ముద్దుగుమ్మ షాలినీ పాండే ..ఇలా చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండకు ధీటుగా లిప్ లాక్ ఇచ్చిన ముద్దుగుమ్మంటే మాత్రం టక్కున గుర్తుపడతారు. ఈ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత పలు సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ అందాలను ఆరబోస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news