Moviesఇలియానా ఇంతకు దిగజారిందా..? అడిగి మరి నొక్కించుకుంటుందా..!!

ఇలియానా ఇంతకు దిగజారిందా..? అడిగి మరి నొక్కించుకుంటుందా..!!

గోవా బ్యూటీ ఇలియానా హద్దులు మీరుతుందా ..?అంటే మీరేసిందని అంటున్నారు సినీ ప్రముఖులు. ఇప్పుడు కాదు ఇలియానా ఎప్పుడో హద్దులు మీరేసిందని.. శుభ్రంగా టాలీవుడ్ లో వస్తున్న ఆఫర్స్ ను అందుకోకుండా.. వచ్చిన రెమ్యూనిరేషన్ తో సరిపెట్టుకోకుండా.. హ్యూజ్ రెమ్యూనరేషన్ కోసం అక్కడ తైతక్కలాడిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

మనకు తెలిసిందే.. దేవదాస్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ..మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది . ఇక తర్వాత స్టార్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఇలియానా .. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ అందరితో నటించింది. మరి ముఖ్యంగా ఇలియానా అంటే అప్పట్లో అందరి హీరోలకి ఓ రకమైన ఫీలింగ్ ఉండేది .

కాగా కెరియర్ పిక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి చెక్కేసిన ఈ అమ్మడు ప్రెసెంట్ బాలీవుడ్ లో కూడా అవకాశాలు లేక సోషల్ మీడియాకి పరిమితమైంది . అయితే ఈ మధ్యకాలంలో ఇలియానా బాలీవుడ్ సీనియర్ స్టార్స్ తో ఎక్కువగా మింగిల్ అవుతూ కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆఫర్స్ కోసం ఎవరెవరి దగ్గరో నొక్కించుకుంటుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే టాలీవుడ్ లో మంచిగా ఉన్న ఇలియానా.. బాలీవుడ్ కి వెళ్ళాక ఇంత బరితెగించిందా అంటూ జనాలు షాక్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news