MoviesAshu reddy "నాలో ఆ పార్ట్ అంటే జనాలకు పిచ్చ ఇష్టం"..పూర్తిగా...

Ashu reddy “నాలో ఆ పార్ట్ అంటే జనాలకు పిచ్చ ఇష్టం”..పూర్తిగా హద్దులు మీరిన ఆషూ రెడ్డి..!!

బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి రోజురోజుకీ బరితెగించి పోతుందా ..? అంటే అవునని అంటున్నారు సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే జనాలు . మనకు తెలిసిందే.. జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి.. ఈ మధ్యకాలంలో పూర్తిగా హద్దులు మీరుతుంది.అలాంటి ఫోటోషూట్ లే చేస్తుంది. రీసెంట్గా ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసిన ఆషూ రెడ్డి ..ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో మనందరం కల్లారా చూసాం.

ఏకంగా తన మాటలతో రాముని టెంప్ట్ చేసి మరి ఆయనతో తన పాదాలను నాకించేసుకునింది. ఈ వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీస్రంట్ గా ఆషూరెడ్డి పూర్తిగా హద్దులు మీరిన కామెంట్స్ చేసింది. ఆషూ తన బ్యాక్ ని చూపిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది .

“జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం ..ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నా వెనకే మాట్లాడతారుగా..” అంటూ ఘాటుగా స్పందించింది . ఈ క్రమంలోనే కొందరు కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . ఆషూ రెడ్డి..” నాకు నీ బ్యాకే కాదు ఫ్రెంట్ కూడా ఇష్టమే “అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఆషూ రెడ్డి మాటలు వైరల్ గా మారాయి .మరికొందరు నువ్వు ఎప్పుడైనా డ్రెస్ వేసావా..? దాంట్లో బొక్కలు తప్పిస్తే ఇంకేం లేవుగా.. అంటూ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆషూ రెడ్డి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news