MoviesTammanah పూర్తిగా మారిపోయిన మిల్కీ బ్యూటీ..కాషాయ వస్త్రాల్లో తమన్నా ప్రత్యేక పూజలు..కారణం...

Tammanah పూర్తిగా మారిపోయిన మిల్కీ బ్యూటీ..కాషాయ వస్త్రాల్లో తమన్నా ప్రత్యేక పూజలు..కారణం ఇదే..!!

ఎస్ .. ప్రజెంట్ తమన్నా లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే ఇటీవల తమన్నా తరచూగా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతుంది . దానికి మెయిన్ రీజన్ న్యూ ఇయర్ సందర్భంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో లిప్ లాక్ చేసిన వీడియో లీకై నెట్టింట వైరల్ కావడమే . ఈ వీడియో పై ఇప్పటివరకు ఏ విధంగా స్పందించని తమన్నా .. అతగాడితో ఎయిర్ పోర్ట్ లో ఫోటోకి ఫోజులు కూడా ఇచ్చింది .

రీసెంట్గా తమన్న పెళ్లి చేసుకోబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా తమన్నా హిమాలయాల్లోని వైష్ణవి దేవి దేవాలయాన్ని సందర్శించింది .. అక్కడ ప్రత్యేక పూజలు చేసింది . కాగా ఇప్పుడు తాజాగా తమన్నా ఈషా యోగ సెంటర్లో శక్తివంతమైన లింగ భైరవి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

కాషాయ వస్త్రాలు ధరించిన తమన్నా దీక్షలో ఉంటూ ఈ పూజలు చేసింది. ఇక్కడ పూజలు చేస్తుంటే పూర్తిగా ఆధ్యాత్మిక అనుభూతికి లోనైన్నట్లు తమన్న తన పోస్టులు లో రాసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా తమన్న ఇలా దీక్ష చేస్తూ చూడడం అభిమానులకు షాకింగ్ గా అనిపించింది . దీంతో తమన్నా పెళ్లి చేసుకోబోతుంది అని .. అందుకే ఈ రకంగా తమన్నా పూజలు చేస్తుంది అంటూ ఊహాగానులు వినిపిస్తున్నాయి . పెళ్ళికి ముందు ఇలా పూజలు చేస్తే చాలా మంచిదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి నుంచి ఎక్కువ భక్తి గల తమన్న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకొని మరి ఇలా పూజలు చేస్తుంది అంటూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా న్యూస్ వైరల్ అవుతుంది. చూడాలి మరి తమన్న తన పెళ్లిపై ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news