Moviesపాపం పాయ‌ల్ పాపను పిసికేసి.. కెరీర్‌ దెబ్బ‌కొట్టింది ఎవ‌రు...!

పాపం పాయ‌ల్ పాపను పిసికేసి.. కెరీర్‌ దెబ్బ‌కొట్టింది ఎవ‌రు…!

పాయల్‌ను పాపం పిసికిపారేశారు..లేదంటే మంచి కెరీర్ ఉండేది. అవును పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 చూస్తే ఎవరైనా అమ్మడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకుంటారు. అలాగే అనుకున్నారు. అంతగా తన బోల్డ్ పర్ఫార్మెన్స్‌తో చితక్కొట్టింది. దర్శకుడు అంత గొప్పగా హీరో హీరోయిన్స్‌తో పర్ఫార్మెన్స్ చేయించాడు.

ఆ తర్వాత పాయల్‌కి వచ్చిన అవకాశాలు మామూలుగా లేవు. దాదాపు 70 కథలను విన్నది. కానీ, ఏ కథ విన్నా అందులో మంచి కథ, కథనం పాయల్‌కి కనిపించలేదు. దీనికి తోడు కథ చెప్పే ముందు ఇన్ని ముద్దులుంటాయి. ఇన్ని రొమాన్స్ సీన్స్ ఉంటాయి. ఇలాంటి కాస్ట్యూంస్ వేసుకోవాలి. ఇలా స్కిన్ షో చేయాలి అని చెప్పారు.

ఆ సోది మొత్తం విన్న తర్వాత సరే కథ అయినా బావుంటుందీ అనుకుంటే కథ నీచాతి నీచం. అందుకే సున్నితంగా అన్నీ కథలను తిరస్కరించింది. ఇక మన ఇండస్ట్రీలో సినిమా అవకాశం ఇచ్చేవారికంటే కూడా అవకాశం ఇస్తామని వాడుకునే వర్గమే ఎక్కువగా ఉంటుంది. అలాంటి అనుభవాలు పాపం పాయల్ కెరీర్‌లో ఉన్నాయి. సినిమా ఇస్తారని నమ్మి మోసపోయిన సందర్భాలు కూడా బోలెడున్నాయి.

అలా మోసపోవడానికి కారణం తను చేసిన ఆర్ఎక్స్ 100 సినిమాలోని బోల్డ్ పాత్ర. హీరోయిన్‌గా చేసిన సినిమాలు కూడా తక్కువే. కానీ మల్లె మొగ్గలా దారుణంగా నలిగిపోయిన సందర్భాలెన్నో ఉన్నాయట. ఏం లాభం అంతగా నలిగిపోయినా కూడా పాయల్‌ను మంచి కమర్షియల్ హీరోయిన్‌గా నిలబెట్టినవారు ఎవరూ లేరు. మంచి గ్లామర్..పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయి. మరి ఈ బ్యూటీకి స్టార్ డం ఇచ్చే దర్శకుడెవరో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news