Moviesవీరసింహా రెడ్డి: హనీ రోజ్ పాత్రలో ముందు అనుకున్న స్టార్ బ్యూటీ...

వీరసింహా రెడ్డి: హనీ రోజ్ పాత్రలో ముందు అనుకున్న స్టార్ బ్యూటీ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందుకున్న సరే మనం చేయాలి అని అనుకోని చేయలేక ఆగిపోయిన ఆఫర్లు .. పక్కవాళ్ళు చేసి హిట్ కొడితే ఆ బాధ వర్ణాతీతం . అలాంటి బాధను ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ హీరోయిన్స్ ఎంతోమంది అనుభవించి ఉంటారు . కాగా రీసెంట్గా అలాంటి ఓ సిచువేషన్ ని ఫేస్ చేస్తుంది టాలీవుడ్ టాలెస్ట్ బ్యూటీ అనుష్క శెట్టి . టాలీవుడ్ నందమూరి నట్ సిం హం బాలయ్య రీసెంట్ గా హీరోగా నటించిన సినిమా వీరసింహారెడ్డి .

సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హ్యుజ్ పాజిటివ్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్లు గా స్టార్ డాటర్ శృతిహాసన్ .. మలయాళం బ్యూటీ హనీ రోజ్ నటించారు . అయితే ఈ సినిమాలో శృతి పాత్ర కన్నా.. హనీ రోజ్ పాత్రనే బాగుంది అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో మొదటగా హనీ రోజ్ పాత్రకు అనుకున్న హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ పాత్రకు డైరెక్టర్ మొదట అనుకున్నింది అనుష్క ..కానీ ఈ పాత్రను అనుష్క రీజన్ చెప్పకుండానే.. సున్నితంగానే రిజెక్ట్ చేసిందట . దీంతో ఆ పాత్ర కోసం మలయాళ బ్యూటీ హనీ రోజ్ ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తుంది . ఈ పాత్ర చూసిన జనాలు హనీ నటనకు ఫిదా అయిపోయారు. సినిమా హ్యూజ్ సక్సెస్ అవ్వడం లో హనీ రోజ్ పాత్ర కూడా ఉంది అనడంలో సందేహం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news