Moviesహవ్వ..అన్నీ విప్పేసిన బన్నీ బ్యూటీ..ఈ అందాల అరాచకమేంటి బేబీ..!!

హవ్వ..అన్నీ విప్పేసిన బన్నీ బ్యూటీ..ఈ అందాల అరాచకమేంటి బేబీ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ..అందాలను ఆరబోసే ముద్దుగుమ్మల లిస్ట్ రోజురోజుకి ఎక్కువగా అయిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం కొంతమంది ముద్దుగుమ్మలు హాట్ ఫోటో షూట్ చేస్తుంటే ..మరి కొందరు టైంపాస్ కోసం అందాలను ఎరగా వేసి కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్నారు. అదే లిస్ట్ లోకి యాడ్ అవుతుంది అందాల ముద్దుగుమ్మ హాట్ బ్యూటీ ఆదాశర్మ . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.

టాలీవుడ్ లోనూ పలువురు స్టార్ హీరోస్ తో జతకట్టి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది . అయితే ఎన్ని సినిమాల్లో నటించిన ఆదాశర్మకు మంచి నటిగా పేరు రాకపోవడంతో ప్రజెంట్ సోషల్ మీడియాకే పరిమితమైంది . రోజుకో టృఎండీ హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ ..కుర్రాళ్లను సాటిస్ ఫై చేసే ఈ బ్యూటీ..షేర్ చేసిన రీసెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమ్మడు టూ హాట్ గా ఉన్నవి..కొన్ని పిక్స్ పోస్ట్ చేసి.. మీకు ఏ పిక్ నచ్చింది అంటూ క్వశ్చన్ చేసింది . దీంతో కుర్రాళ్లు రెచ్చిపోయి కామెంట్స్ చేస్స్తున్నారు. మరి ముఖ్యంగా ఆదాశర్మ ఈ ఫొటోస్ లో బ్లౌజ్ లేకుండా ఎదభాగాలకు కవర్ చేసుకుంటూ కనిపించడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . దీంతో అదాశర్మ ని మించిపోయే రేంజ్ లో జనాలు రెచ్చిపోయి మరి కామెంట్స్ పెడుతున్నారు. కొందరు హద్దులు మీరి కామెంట్స్ పెడుతుంటే ..మరికొందరు వల్గర్ గా కామెంట్స్ పెడుతూ ఆదాశర్మ ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో చాలా సైలెంట్ గా క్యూట్ గా కనిపించిన ఈ ఆదాశర్మ.. ఇప్పుడు మహా ముదురుగా మారిపోయింది అంటూ బన్నీ బ్యూటీని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news