Moviesపవిత్ర-నరేష్ పై మోజు పడటానికి ఒక్కే ఒక్క రీజన్ ఇదే.. రమ్య...

పవిత్ర-నరేష్ పై మోజు పడటానికి ఒక్కే ఒక్క రీజన్ ఇదే.. రమ్య సంచలన కామెంట్స్..!!

గత కొంతకాలంగా ఇండస్ట్రీలో పవిత్ర నరేష్ పై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో ఘట్టమనేని కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన నరేష్.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు . కాగా రీసెంట్గా మూడో భార్యకు విడాకులు ఇచ్చేసి నాలుగో భార్యగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రను పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యాడు. ఇన్నాళ్లు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట .. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ అఫీషియల్ గా ప్రకటించింది .

న్యూ ఇయర్ సందర్భంగా లిప్ లాక్ వీడియోని షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ ని అభిమానులకు అందజేసింది ఈ జంట . కాగా ఈ క్రమంలోనే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూ ఇస్తూ..ఆయన నిజస్వరూపం బయటపెట్టింది . ఈ క్రమంలోనే ఇప్పటికే పవిత్ర నరేష్ పై సంచలన కామెంట్స్ చేసిన రమ్య .. రీసెంట్గా “పవిత్ర – నరేష్ దగ్గరికి రావడానికి ఆయనను కోరుకోవడానికి .. ఒకే ఒక్క రీజన్ ఆయన డబ్బు అని.. అదే లేకపోతే పవిత్ర ఆయన వద్ద ఉండేదే కాదని చెప్పుకొచ్చింది” .

అంతేకాదు నరేష్ ఎంతోమంది ఆడవాళ్ళతో ఎఫైర్స్ నడిపాడు. నేను వాళ్లతో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే రెండు నెలలు నాతో బాగుండేవాడు . ఇదే విషయం నరేష్ వాళ్ళ అమ్మ విజయనిర్మలకు తెలుసు . నాకు ఎన్నోసార్లు నచ్చ జెప్పింది .. సర్దుకోవాలి ..మారుతాడు అంటూ నన్ను కన్విన్స్ చేసింది . ఇక తాడోపేడో కోర్టులోనే తేల్చుకుంటా అంటూ సవాల్ విసిరింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news