Moviesదిల్ రాజు మామూలోడూ కాదు.. పెళ్ళి కి ముందే తేజస్వినితో అలా.....

దిల్ రాజు మామూలోడూ కాదు.. పెళ్ళి కి ముందే తేజస్వినితో అలా.. టూ రొమాంటిక్ రా బాబోయ్..!!

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . డిస్ట్రిబ్యూటర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన దిల్ రాజు .. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా రాజ్యం ఏతున్నాడు . ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి.. ఏ హీరో సినిమా ఏ తేదీన రిలీజ్ అవ్వాలి.. రిలీజ్ అయిన సినిమా ఓటిటిలో ఏ తేదీన స్ట్రీమింగ్ అవ్వాలి అని శాసించే స్థాయికి ఎదిగిపోయాడు అంటే దిల్ రాజు లో ఉన్న పట్టుదల , టాలెంట్ మనం అర్థం చేసుకోవచ్చు .

కాగా సినిమాల పరంగానే కాదు లైఫ్ లోను తను అనుకున్నవి సాధిస్తూ ఫుల్ సక్సెస్ మూడ్ లో ఉన్నాడు దిల్ రాజు. మనకు తెలిసిందే దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్య కారణంగా మరణించారు . ఈ క్రమంలోనే ఆయన తోడు కోసం రెండో పెళ్లి చేసుకున్నాడు . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..ఆయన రెండో పెళ్ళి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

“నేను తేజస్వినితో వన్ ఇయర్ ఫోన్ లో ట్రావెల్ చేశానని ..ఆమె బిహేవియర్ ఆమె పద్ధతి నచ్చి ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడానని ..సంవత్సరం రోజులు కలిసి ట్రావెల్ చేశాకే ..నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యానని ..అప్పుడే ఆమెకు ప్రపోజ్ చేశానని ..అదే విషయం మా ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చాడు”. దీంతో దిల్ రాజులో ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా అంటూ జనాలు షాక్ అవుతున్నారు . పైకి ఎప్పుడు గంభీరంగా కనిపించే దిల్ రాజు ఇంత రొమాంటిక్ పనులు చేసాడా అంటూ జనాలు ఆశ్చర్య పోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news