Moviesఅనుపమ ఫేస్ కి అంత సీన్ లేదు.. సినిమాలను దగ్గరుండి హిట్...

అనుపమ ఫేస్ కి అంత సీన్ లేదు.. సినిమాలను దగ్గరుండి హిట్ చేయింది ఆయనే..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ అనుపమ పరమేశ్వరన్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . నిన్న మొన్నటి వరకు ఒక హిట్ కొట్టడానికి నానా తంటాలు పడిన అనుపమ పరమేశ్వరణ్..ఫైనల్లీ మూడు హిట్లు తన ఖాతాలో వేసుకుంది . దీంతో స్టార్ బ్యూటీలు సైతం షాక్ అయిపోయారు. సైలెంట్ గా ఉంటే అనుపమ పరమేశ్వరణ్ సినిమాలు ఇంత భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి కారణం ఏంటా అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది.

అయితే అనుపమ నటించిన మూడు సినిమాలు ఇంతటి పెద్ద హిట్ అవ్వడానికి కారణం సినిమా ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ట్ ప్రొడ్యూసర్ అంటూ తెలుస్తుంది . ఈ మధ్యకాలంలో ఆ స్టార్ ప్రొడ్యూసర్ అనుపమ పరమేశ్వరణ్ పేరుని బాగా జపిస్తున్నాడని . ఎక్కడికి వెళ్ళినా అవసరం ఉన్నా లేకపోయినా ఆమె పేరు స్టేజిపై మెన్షన్ చేస్తూ ఆమెను మరింత పాపులారిటీ చేస్తున్నాడని జనాలు చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు ఆమె నటించిన సినిమాలు అన్ని దగ్గరుండి ప్రమోట్ చేసి హిట్ టాక్ వచ్చేలా ఆ ప్రొడ్యూసర్ సహాయపడ్డాడని .. లేకపోతే అనుపమ ఫేస్ కి అంత సీన్ లేదంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఇప్పుడే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ పై ఇలా చెత్త రూమర్ రావడంతో ఫాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news